Home
Koleti Damodar
Koleti Damodar
-
"నిరుద్యోగులను వంచించిన రేవంత్ సరార్"
6 days agoకాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ఏ ఒక హామీని నిలబెట్టుకోలేదని, ప్రత్యేకించి నిరుద్యోగ యువతను రేవంత్‌రెడ్డి సరార్ ఘోరంగా వంచించిందని బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి కోలేటి దామోదర్ తీవ్రస్థాయిలో ధ్"కరెంట్ సంక్షోభానికి కాంగ్రెస్సే కారణం"
3 weeks agoప్రస్తుత కరెంట్ సంక్షోభానికి కాంగ్రెస్ సర్కారే కారణమని బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి కోలేటి దామోదర్ ఆరోపించారు."కేసీఆర్‌పై రేవంత్‌రెడ్డి దిగజారుడు వ్యాఖ్యలు : కోలేటి"
2 months agoప్రాణాలను సైతం పణంగా పెట్టి తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిన ఉద్యమ నేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై శాసనసభ సాక్షిగా సీఎం రేవంత్‌రెడ్డి బురదజల్లే ప్రయత్నం చేయడం దుర్మార్గమని బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శ�"కూల్చివేతలు, ఆత్మహత్యలే కాంగ్రెస్ ప్రగతి"
2 months agoరాష్ట్రంలో కూల్చివేతలు, ఆత్మహత్యలే కాంగ్రెస్ సాధించిన ప్రగతి అని బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి కోలేటి దామోదర్ విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల పాలనలో ప్రజలు దారుణంగా మోసపోయారని శనివారం ఒక ప్�"రైతులకు కాంగ్రెస్ సర్కార్ మరణశాసనం"
5 months agoదేశానికి ఆదర్శంగా నిలిచిన రాష్ట్ర రైతాంగానికి కేంద్రంలోని బీజేపీ సర్కార్‌తో లోపాయికారి ఒప్పందం చేసుకుని రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్ మరణశాసనం లిఖిస్తున్నదని బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి కోలేట"Coal city | గోదావరిఖనిలో ఘనంగా కోలేటి దామోదర్ జన్మదిన వేడుకలు"
5 months agoబీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, తెలంగాణ రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ కోలేటి దామోదర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు."తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు.. కోలేటి "
5 months agoతెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురసరించుకుని రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ కోలేటి దామోదర్ రాష్ట్ర ప్రజలకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు �"పౌరులకు ఓ న్యాయం.. భగీరథ్‌కు మరో న్యాయమా: కోలేటి"
6 months agoకేంద్ర మంత్రి బండి సంజయ్ కొడుకు భగీరథ్‌పై పోక్సో కేసు నమోదై ఐదురోజులైనా అరెస్ట్ చేయకపోవడం శోచనీయమని పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ కోలేటి దామోదర్ పేర్కొన్నారు. సామాన్యులకు ఓ న్యాయం? భగ�"అన్నదాతల ఆక్రందనలు పట్టవా?"
6 months agoరాష్ట్రంలో రైతుల ఆక్రందనను ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని బీఆర్ఎస్ నేత కోలేటి దామోదర్ ధ్వజమెత్తారు. ఈ మేరకు మంగళవారం ఆయన ప్రకటన విడుదల చేశారు."భవిష్యత్తు బీఆర్ఎస్ పార్టీదే.."
7 months agoతెలంగాణ భవిష్య త్తు బీఆర్ఎస్ పార్టీదేనని పార్టీ రాష్ట్ర కార్యదర్శి కోలేటి దామోదర్ ఒక ప్రకటనలో తెలిపారు. పార్టీ ఆవిర్భవించి 25 ఏండ్లు పూర్తి చేసుకుని 26వ వసంతంలోకి అడుగుపెడుతున్న వేళ కార్యకర్తల్లో భవి�"Koleti Damodar | మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను గెలిపిస్తేనే భవిష్యత్.. బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి రాష్ట్ర పోలీస్ హౌసింగ్ బోర్డ్ మాజీ చైర్మన్ కోలేటి దామోదర్"
9 months agoగడిచిన రెండు సంవత్సరాల్లో హామీల అమల్లో ఘోరంగా విఫలమైన అధికార కాంగ్రెస్ పార్టీకి మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పాలని బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి రాష్ట్ర పోలీస్ హౌసింగ్ బోర్డ్ మాజీ చైర్మన్ కోల�"CBI Enquiry on Kaleshwaram | నీళ్లిచ్చినందుకు నిప్పులు పోస్తరా..?"
1 year agoఒక బరాజ్‌లోని రెండు పియర్లు కుంగితే, ఒకే ఒక్క (7వ) బ్లాకులో సమస్య తలెత్తితే, మొత్తం కాళేశ్వరమే వృథా అయినట్టు ప్రచారం చేసి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడూ కాంగ్రెస్ ప్రభుత్వం అదే పాట పాడుతున్నది."ఉద్యమస్ఫూర్తితో ప్రజాసమస్యలపై పోరాడాలి"
3 years agoబీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు ఉద్యమస్ఫూర్తితో ప్రజలతో మమేకమై, సమస్యలపై పోరాడాలని బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి, రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ కోలేటి దామోదర్ ఒక ప్రకటనలో పిలుపున�"Koleti Damodar | తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో ప్రజల సమస్యలపై పోరాటానికి సిద్ధం కావాలి : కోలేటి దామోదర్"
3 years agoKoleti Damodar | ఉద్యమ పార్టీగా ఉద్భవించిన బీఆర్ఎస్(BRS) ఎన్నో ఆటుపోటులను ఎదుర్కొని ప్రజాభిమానంతో పదేళ్లు సుస్థిరపాలన అందించిందని బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి కోలేటి దామోదర్(Koleti Damodar,) స్పష్టం చేశారు. ఇటీవల జరిగిన శాసన"గోషామహల్లో బీఆర్ఎస్ గెలుపు ఖాయం"
3 years agoగోషామహల్ అసెంబ్లీ సెగ్మెంట్లో బీఆర్ఎస్ గెలుపు ఖాయమైందని తెలంగాణ రాష్ట్ర పోలీస్ హౌ సింగ్ కార్పొరేషన్ చైర్మన్, బీఆర్ఎస్ గోషామహల్ నియోజకవర్గ ఇన్చార్జి కోలేటి దామోదర్ ఒక ప్రకటనలో ధీమా వ్యక్�తాజా వార్తలు
Fake Potatoes | మార్కెట్లో విరివిగా కల్తీ ఆలుగడ్డలు.. గుడ్డిగా కొనుగోలు చేస్తే అంతే సంగతి..!
Team India | దక్షిణాఫ్రికా పర్యటనకు భారత మహిళా క్రికెట్ జట్టు.. డిసెంబర్ 9న టూర్ షురూ..!
Almonds | రోజూ కొన్ని బాదంపప్పులను తినడం వల్ల శరీరంలో జరిగే మార్పులు ఇవే.. అధ్యయనాల్లో తేలిన నిజాలు..
Sheikh Hasina | తిరిగి రావడానికి కొత్త పాస్‌పోర్ట్ ఇవ్వండి.. బంగ్లాదేశ్‌ను కోరిన షేక్ హసీనా..!
కారేపల్లి ఎస్ఐగా రమేశ్ బాధ్యతలు స్వీకరణ
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్















