భవిష్యత్తు బీఆర్ఎస్ పార్టీదే..
తెలంగాణ భవిష్య త్తు బీఆర్ఎస్ పార్టీదేనని పార్టీ రాష్ట్ర కార్యదర్శి కోలేటి దామోదర్ ఒక ప్రకటనలో తెలిపారు. పార్టీ ఆవిర్భవించి 25 ఏండ్లు పూర్తి చేసుకుని 26వ వసంతంలోకి అడుగుపెడుతున్న వేళ కార్యకర్తల్లో భవిష్యత్తు ఆశలపై ఆనందం వెల్లివిరుస్తుందని ఆయన పేర్కొన్నారు.
- కార్యకర్తలో వెల్లివిరుస్తున్న ఆనందం
- బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి కోలేటి
హైదరాబాద్, ఏప్రిల్ 26 (నమస్తే తెలంగాణ): తెలంగాణ భవిష్య త్తు బీఆర్ఎస్ పార్టీదేనని పార్టీ రాష్ట్ర కార్యదర్శి కోలేటి దామోదర్ ఒక ప్రకటనలో తెలిపారు. పార్టీ ఆవిర్భవించి 25 ఏండ్లు పూర్తి చేసుకుని 26వ వసంతంలోకి అడుగుపెడుతున్న వేళ కార్యకర్తల్లో భవిష్యత్తు ఆశలపై ఆనందం వెల్లివిరుస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ మరో చారిత్రక మైలురాయిని చేరుకోబోతుందని తెలిపారు. 2001 ఏప్రిల్ 27న ఉద్యమనేతగా కేసీఆర్ స్థాపించిన గులాబీ పార్టీ.. ప్రత్యేక రాష్ట్ర సాధనే ప్రధాన ధ్యేయంగా చేసుకుని ప్రజల్లోకి వచ్చిందని గుర్తుచేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mithun Chakraborty | ‘జైలర్ 2’లో రజనీకాంత్‌కు మిథున్ చక్రవర్తి కండీషన్.. విలన్ పాత్రకు ఓకే చెప్పడానికి అదే కారణమా?
Raja Saab | ‘రాజా సాబ్’ ఫ్లాప్‌కు అదే ప్రధాన కారణం.. తొలిసారి అసలు విషయం చెప్పిన నిర్మాత టీజీ విశ్వప్రసాద్!
Pope Leo XIV: పోప్ లియోకు ఊపిరితిత్తుల క్యాన్సర్.. సర్జరీతో కణితి తొలగింపు
CJP Leaders: జంతర్ మంతర్‌లోకి చొరబాటు.. 5 రోజుల కస్టడీలోకి సీజేపీ నేతలు
జగిత్యాల జిల్లాలో విషాదం.. వ్యవసాయ బావిలో పడి ఇద్దరు యువకులు మృతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

