నిరుద్యోగులను వంచించిన రేవంత్ సరార్
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ఏ ఒక హామీని నిలబెట్టుకోలేదని, ప్రత్యేకించి నిరుద్యోగ యువతను రేవంత్రెడ్డి సరార్ ఘోరంగా వంచించిందని బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి కోలేటి దామోదర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
- బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి కోలేటి దామోదర్ మండిపాటు
హైదరాబాద్, నవంబర్ 2 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ఏ ఒక హామీని నిలబెట్టుకోలేదని, ప్రత్యేకించి నిరుద్యోగ యువతను రేవంత్రెడ్డి సరార్ ఘోరంగా వంచించిందని బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి కోలేటి దామోదర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
ఆదివారం హైదరాబాద్లో విడుదల చేసిన ప్రకటనలో హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాలతోపాటు నల్లగొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల పరిధిలోని అర్హులైన పట్టభద్రులందరూ తప్పనిసరిగా ఓటరుగా నమోదు చేసుకోవాలని పిలుపు ఇచ్చారు. ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న రేవంత్ సరార్ తీరుపై పోరాడేందుకు చట్టసభల్లో యువత తరఫున గళమెత్తే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని దామోదర్ కోరారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

