రాష్ట్ర ఏర్పాటులో కాంగ్రెస్ పాత్రే లేదు
కేసీఆర్ దీక్షతోనే కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం దిగొచ్చి తప్పనిసరి పరిస్థితుల్లో ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిందని బీఆర్ఎస్ కార్యదర్శి, కార్పొరేషన్ మాజీ చైర్మన్ కోలేటి దామోదర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
- 29న దీక్షా దివస్ను విజయవంతం చేయాలి : కోలేటి దామోదర్
హైదరాబాద్, నవంబర్ 22 (నమస్తే తెలంగాణ) : కేసీఆర్ దీక్షతోనే కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం దిగొచ్చి తప్పనిసరి పరిస్థితుల్లో ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిందని బీఆర్ఎస్ కార్యదర్శి, కార్పొరేషన్ మాజీ చైర్మన్ కోలేటి దామోదర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
నాడు రాష్ట్రం ఏర్పాటులో కాంగ్రెస్ పాత్రమీ లేదని తేల్చి చెప్పారు. కరీంనగర్ జిల్లా అల్గునూరులో 29న నిర్వహించనున్న కేసీఆర్ దీక్షా దివస్ సభను విజయవంతం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ

