ఆర్టీసీ గ్రేటర్ జోన్ అధికారులు ఆదాయం వచ్చే మార్గాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఐటీ సంస్థలు బాగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలకు చాలా మంది ఉద్యోగులు తమ సొంత వాహనాల్లో ప్రయాణం చేస్తున్నారు.
మహానగరానికి మణిహారంలా మారిన ఔటర్ రింగు రోడ్డు వెంట మరో ప్రత్యేక ఆకర్షణ అందుబాటులోకి రానుంది. సర్వీసు రహదారి వెంట పైన సోలార్ రూఫ్‌టాప్..కింద సైకిల్ ట్రాక్ నిర్మించే పనులు వేగవంత మయ్యాయి
ఐటీ కారిడార్‌లో మరో పొడవైన మార్గం అందుబాటులోకి రానుంది. బంజారాహిల్స్‌లోని కాసు బ్రహ్మానందరెడ్డి పార్క్(కేబీఆర్) నుంచి కోకాపేట ఔటర్ వరకు సుమారు 13 కి.మీ. పొడవునా 100 అడుగుల వెడల్పుతో విశాలమైన రహదారిగా మార
ఐటీ కారిడార్‌లో రోజు రోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీకి అనుగుణంగా ఔటర్ రింగు రోడ్డు చుట్టు పక్కల ప్రాంతాల్లో రోడ్ల విస్తరణపై హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ దృష్టి సారించింది. గచ్�
వేర్వేరు ప్రాంతాలలో అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న ముగ్గురు వ్యక్తులను శంషాబాద్ పోలీసులు అరెస్ట్ చేసి వారి నుంచి 950 గ్రాముల ఎండు గంజాయి, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.
శేరిలింగంపల్లి : న్యూఢిల్లీ, ఆగరా మండలం, తాపరియా గ్రామానికి చెందిన కళ్యాణ్‌సింగ్ బతుకుదెరువు నిమిత్తం కొన్ని సంవత్సరాల క్రితం కుటుంబంతో కలిసి నగరానికి వలసవచ్చి నానక్‌రాంగూడ సుమధుర బిల్డింగ్ వెనకబాగ�
మణికొండ : పేద ప్రజల సంక్షేమమే ప్రధాన ఆశయంగా ముఖ్యమంత్రి సహాయనిధి ఉపయోగపడుతుందని రాజేంద్రనగర్ నియోజకవర్గ శాసనసభ్యులు టి.ప్రకాష్‌గౌడ్ పేర్కొన్నారు. నార్సింగి మున్సిపాలిటీ పరిధిలోని వట్టినాగులపల్లి, �
మణికొండ : ప్రజా సమస్యలను దృష్టిలో ఉంచుకుని అవసరమైన నిధులను మంజూరుచేసినా సకాలంలో పనులు చేపట్టక పోవడం సరికాదంటూ ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్ ఆర్అండ్బీ అధికారులపై అసహనం వ్యక్తంచేశారు. కోకాపేట-గండిపేట వరకు
మణికొండ : పేదల ప్రజల పాలిట సీఎం సహాయ నిధి వరం లాంటిదని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి.ప్రకాష్‌గౌడ్ అన్నారు. నియోజకవర్గ పరిధిలోని వందలాది మంది పేద ప్రజలకు సీఎం సహాయ నిధి ద్వారా లక్షలాది రూపాయల సహకారాలను అంది�
SAS Crown | దక్షిణ భారతదేశంలోనే అత్యంత ఎత్తైన నివాస సముదాయాల భవనం హైదరాబాద్‌లో నిర్మాణం కాబోతోంది. కోకాపేటలోని గోల్డెన్ మైల్ లేఅవుట్లో 57 అంతస్తుల భవనాన్ని( SAS Crown ) నిర్మిస్తున్నారు. దీని నిర్మాణం 4.5 ఎ�
నియోపొలిస్ పేరుతో అభివృద్ధి ఐటీ కారిడార్‌లో ఔటర్ రింగ్ రోడ్డును ఆనుకొని ఉన్న కోకాపేటలో హెచ్ఎండీఏ నియోపొలిస్ పేరుతో అభివృద్ధి చేస్తున్న వెంచర్లో భారీ హోర్డింగ్‌ను అధికారులు ఏర్పాటుచేశారు. సుమార