Hyderabad | దక్షిణాసియాలోనే అత్యంత ఎత్తయిన భవనం కోకాపేటలో.. 236 మీటర్ల ఎత్తుతో నిర్మాణం
Hyderabad | దక్షిణ భారత దేశంలోనే అతిపెద్ద బహు ళ అంతస్థుల భవనం హైదరాబాద్ ఐటీ కారిడార్‌లో నిర్మితమవుతున్నది. కోకాపేటలో ‘సాస్ క్రౌన్' ( SAS Crown ) పేరి ట 58 అంతస్థులు 236 మీటర్ల ఎత్తుతో ఈ ఆకాశ హర్మ్యాన్ని నిర్మిస్తున్నారు.
Hyderabad | హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 1 (నమస్తే తెలంగాణ): దక్షిణ భారత దేశంలోనే అతిపెద్ద బహు ళ అంతస్థుల భవనం హైదరాబాద్ ఐటీ కారిడార్‌లో నిర్మితమవుతున్నది. కోకాపేటలో ‘సాస్ క్రౌన్ ( SAS Crown )’ పేరి ట 58 అంతస్థులు 236 మీటర్ల ఎత్తుతో ఈ ఆకాశ హర్మ్యాన్ని నిర్మిస్తున్నారు. హైదరాబాద్ ఔటర్ రింగురోడ్డు పక్కనే కొలువుదీరుతున్న ఈ భవనంలో ఇప్పటికే 24 అంతస్థుల (సుమారు 100 ఎత్తు) నిర్మాణం పూర్తయింది. మిగిలిన 136 మీటర్ల నిర్మాణం మరో ఏడాదిలో పూర్తి కానున్నట్టు సమాచారం. ఇప్పటికే భారీ బహుళ అంతస్థుల భవనాలు పదుల సంఖ్యలో ఉన్న ఐటీ కారిడార్‌లో ‘సాస్ క్రౌన్’ తర్వాత 57, 56, 52, 50 అంతస్థులతో కూడిన భవనాలు నిర్మాణంలో ఉన్నాయి.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇప్పటివరకు 157 భారీ బహుళ అంతస్థుల భవనాల నిర్మాణాలకు అనుమతులు లభించాయి. 21 నుంచి 58 అంతస్థుల మేరకు ఉండే ఈ భవనాల్లో కొన్ని నిర్మాణ దశలో ఉండగా.. మరికొన్ని భవనాల నిర్మాణం ఇప్పటికే పూర్తయింది. వీటిలో వ్యాపార భవనాలతోపాటు నివాస భవనాలు ఉన్నాయి.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana | ‘రామాయణ’ ట్విట్టర్ రివ్యూ.. రణ్‌బీర్ నటనకు ప్రశంసలు, రావణుడిగా యష్ విశ్వరూపం!
Jailer 2 | తెలుగు రాష్ట్రాల్లో రూ.100 కోట్ల మార్క్ దాటిన ‘జైలర్ 2’.. కోలీవుడ్‌లోనే సరికొత్త రికార్డు దిశగా రజనీకాంత్!
Nithya Raman: కేరళలో పుట్టింది.. లాస్ ఏంజిల్స్ మేయర్ కాబోతోంది.. ఎవరీ నిత్యారామన్?
Kaaka | డిసెంబర్లో అమెరికాకు మెగాస్టార్ చిరంజీవి.. ‘కాకా’ పాట విడుదల సందర్భంగా యూఎస్ టూర్!
RC 17 | రామ్ చరణ్‌తో సుకుమార్ మరో ప్రయోగం.. రంగస్థలం తర్వాత ఊహించని సబ్జెక్ట్‌తో మెగా పవర్ స్టార్!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

