పైన సోలార్ టాప్ కింద సైకిల్ ట్రాక్
మహానగరానికి మణిహారంలా మారిన ఔటర్ రింగు రోడ్డు వెంట మరో ప్రత్యేక ఆకర్షణ అందుబాటులోకి రానుంది. సర్వీసు రహదారి వెంట పైన సోలార్ రూఫ్‌టాప్..కింద సైకిల్ ట్రాక్ నిర్మించే పనులు వేగవంత మయ్యాయి
- ఔటర్ సర్వీసు మార్గంలో ఏర్పాటు
- ప్రయోగాత్మకంగా కోకాపేట వద్ద నిర్మాణం
సిటీబ్యూరో, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ): మహానగరానికి మణిహారంలా మారిన ఔటర్ రింగు రోడ్డు వెంట మరో ప్రత్యేక ఆకర్షణ అందుబాటులోకి రానుంది. సర్వీసు రహదారి వెంట పైన సోలార్ రూఫ్‌టాప్..కింద సైకిల్ ట్రాక్ నిర్మించే పనులు వేగవంత మయ్యాయి.
ప్రస్తుతం నానక్‌రాంగూడ నుంచి తెలంగాణ పోలీస్ అకాడమీ వరకు 8 కి.మీ, నార్సింగి నుంచి కొల్లూరు వరకు మరో 13 కి.మీ పొడవునా సర్వీసు రోడ్లను విస్తరిస్తున్నారు. దీంతోపాటే సైకిల్‌ట్రాక్, సోలార్ రూఫ్‌టాప్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ప్రయోగాత్మకంగా కోకాపేట వద్ద కొంతదూరం సైకిల్‌ట్రాక్, సోలార్ రూఫ్‌టాప్ నిర్మించారు. డిసెంబర్ కల్లా 21 కి.మీ. లక్ష్యం పూర్తికానుందని హెచ్ఎండీఏ అధికారులు తెలిపారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
Nana Patekar | గుండెపోటుతోనే నానాపటేకర్ మరణం.. పోస్టుమార్టం నివేదికలో వెల్లడి
Athletics | అథ్లెటిక్స్‌లో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

