వంద కోట్ల వ్యయంతో వరల్డ్ క్లాస్ సోలార్ రూఫ్ సైకిల్ ట్రాక్ నిర్వహణ లోపంతో నిర్వీర్యమైతుందని నెటిజన్లు మండిపడుతున్నారు. నగరానికి వన్నె తెచ్చేలా చేపట్టిన ప్రాజెక్టు నిర్వహణను నిర్లక్ష్యం చేయడంతో..
మహానగరానికి మణిహారంలా మారిన ఔటర్ రింగు రోడ్డు వెంట మరో ప్రత్యేక ఆకర్షణ అందుబాటులోకి రానుంది. సర్వీసు రహదారి వెంట పైన సోలార్ రూఫ్‌టాప్..కింద సైకిల్ ట్రాక్ నిర్మించే పనులు వేగవంత మయ్యాయి