వన్డే సిరీస్‌కు భారత జట్టు ప్రకటన వైస్ కెప్టెన్‌గా బుమ్రా న్యూఢిల్లీ: పరిమిత ఓవర్ల క్రికెట్‌కు పూర్తి స్థాయి కెప్టెన్‌గా ఎంపికైన తర్వాత జరుగుతున్న తొలి సిరీస్‌కే స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ దూరమయ్యా
బెంగుళూరు: దక్షిణాఫ్రికాతో జనవరి 19వ తేదీ నుంచి వన్డే సిరీస్ ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. అయితే ఆ సిరీస్‌కు సారథ్య బాధ్యతలను కేఎల్ రాహుల్ చేపట్టే అవకాశాలు ఉన్నాయి. వాస్తవానికి వన్డే సి
సెంచూరియన్: దక్షిణాఫ్రికాలో పర్యటిస్తున్న టీమిండియా టెస్టు జట్టుకు కేఎల్ రాహుల్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. డిసెంబర్ 26వ తేదీ నుంచి మూడు టెస్టుల సిరీస్ ప్రారంభం కానున్న విషయం తెలిసి
దుబాయ్: భారత స్టార్ ఓపెనర్ కేఎల్ రాహుల్ తన టీ20 ర్యాంకును మెరుగుపర్చుకున్నాడు. బుధవారం ఐసీసీ విడుదల చేసిన టీ20 ర్యాంకింగ్స్‌లో ఒక స్థానం ఎగబాకి బ్యాటింగ్ ర్యాంకుల్లో 729 పాయింట్లతో 5వ స్థానంలో నిలిచాడ�
రాహుల్ ధనాధన్ స్కాట్లాండ్పై భారత్ జయభేరి తిప్పేసిన రవీంద్ర జడేజా వరుస పరాజయాల తర్వాత దెబ్బతిన్న సింహంలా విజృంభిస్తున్న కోహ్లీ సేన.. గ్రూప్-2లో రెండో విజయం నమోదు చేసుకోవడంతో పాటు రన్‌రేట్‌ను భారీగా
దుబాయ్: టీ20 వరల్డ్‌కప్‌ను ఇండియానే ఎగురుచేసుకుపోతుందని ఆస్ట్రేలియా మాజీ బౌలర్ బ్రెట్ లీ జోస్యం చెప్పాడు. ఇక ఆ టోర్నీలో అత్యధిక పరుగులు చేసేది, అత్యధిక వికెట్లు తీసేది కూడా ఇండియన్లే అని చెప్ప�
దుబాయ్: ఆస్ట్రేలియా మాజీ ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ మాథ్యూ హేడెన్ ఇప్పుడు పాకిస్థాన్ జట్టుకు బ్యాటింగ్ కన్సల్టెంట్‌గా ఉన్నాడు. అయితే ఆదివారం జరిగే హై వోల్టేజ్ ఇండియా, పాకిస్థాన్ టీ20 మ్యాచ్‌పై హేడెన్ క
ముంబై: ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ .. చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇరగదీశాడు. గురువారం జరిగిన ఆ మ్యాచ్‌లో అతను 42 బంతుల్లో 98 రన్స్ చేశాడు. దీంతో పంజాబ్ జట్టు ఆరు వికెట్