Athiya-Rahul marriage: కేఎల్ రాహుల్, అతియా శెట్టి ఇవాళ పెళ్లి చేసుకోబోతున్నారు. ఆదివారం సంగీత్ జరిగింది. ఆ వేడుకలో ఇద్దరూ డ్యాన్స్ చేశారు. ఆ సంబరాలకు చెందిన వీడయో వైరల్ అవుతోంది.
క్రికెటర్ కేఎల్ రాహుల్, బాలీవుడ్ హీరోయిన్ అథియా శెట్టి పెళ్లి వేదిక ఎక్కడనే విషయంపై సునీల్ శెట్టి క్లారిటీ ఇచ్చాడు. ఖండాలాలోని తన ఫామ్హౌస్లో రేపు వీళ్ల వివాహం జరగనుందని చెప్పాడు.
Suniel Shettys Khandala House సునీల్ శెట్టి ఫార్మౌజ్ చూశారు? ఖండాలాలో ఉన్న ఆ ఇళ్లు ఓ సుందర ప్రదేశం. ప్రకృతితో కలిసిపోయినట్లు ఉన్న ఆ ఇంట్లోనే కేఎల్ రాహుల్, అతియాల పెళ్లి వేడుక జరగనున్నది.
బాలీవుడ్ నటి అథియా శెట్టి (Athiya Shetty), టీమిండియా క్రికెటర్ కేఎల్ రాహుల్ (KL Rahul) రిలేషన్ షిప్లో ఉన్నారని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ స్టార్ ప్రేమ జంట గత కొన్ని రోజులుగా ఏదో ఒకరకంగా వార్తల్లో నిలుస్తూనే ఉంద�