Home
Sports
Team India Which Won The Border Gavaskar Series For The Fourth Time In A Row Is Now Preparing For The Odi Match
ప్రాక్టీస్ షురూ..
వరుసగా నాలుగోసారి ‘బోర్డర్-గవాస్కర్' సిరీస్ చేజిక్కించుకున్న టీమ్ఇండియా.. ఇక వన్డే సమరానికి సిద్ధమవుతున్నది. భారత్, ఆస్ట్రేలియా మధ్య శుక్రవారం నుంచి మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ ప్రారంభం కానుండగా.. అందుకోసం మన ఆటగాళ్లు ప్రాక్టీస్ ప్రారంభించారు.
ముంబై: వరుసగా నాలుగోసారి ‘బోర్డర్-గవాస్కర్’ సిరీస్ చేజిక్కించుకున్న టీమ్ఇండియా.. ఇక వన్డే సమరానికి సిద్ధమవుతున్నది. భారత్, ఆస్ట్రేలియా మధ్య శుక్రవారం నుంచి మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ ప్రారంభం కానుండగా.. అందుకోసం మన ఆటగాళ్లు ప్రాక్టీస్ ప్రారంభించారు.
బుధవారం వాంఖడేలో స్టాండిన్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాతో పాటు సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, కేఎల్ రాహుల్, కుల్దీప్ యాదవ్, యజ్వేంద్ర చాహల్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, మహమ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్, శార్దూల్ ఠాకూర్, జైదేవ్ ఉనాద్కట్ సాధన కొనసాగించారు. సూర్య, ఇషాన్ భారీ షాట్లు ప్రాక్టీస్ చేయగా.. పాండ్యా అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్ సాధన కొనసాగించాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పింక్ శారీలో శ్రీనిధి శెట్టి పరువాల జాతర.. ఫొటోలు చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
US Diwali: అమెరికాలో దీపావళి వేడుకల్ని అడ్డుకున్న అతివాదులు.. వీడియో
TTD Darshan News | తిరుమలలో కొనసాగుతున భక్తుల రద్దీ. శ్రీవారి దర్శనానికి 15 గంటల సమయం
Family suicide | గచ్చిబౌలిలోని ఇంట్లో నుంచి దుర్వాసన.. పోలీసులు వచ్చి చూడగా..
Parkinson’s Disease | పార్కిన్సన్స్ వ్యాధి చికిత్సలో కీలక ముందడుగు.. మూలకణాలతో మెరుగైన ఫలితాలు..
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

