IND vs AUS | స్టోయినిస్ బౌలింగ్‌లో పాండ్యా ఔట్.. టీమిండియా స్కోర్ ఎంతంటే..?
IND vs AUS : టీమిండియా ఐదో వికెట్ కోల్పోయింది. కెప్టెన్ హార్దిక్ పాండ్యా(25) ఔటయ్యాడు. స్టోయినిస్ ఓవర్లో పాండ్యా గాల్లోకి లేపిన బంతిని గ్రీన్ బౌండరీ వద్ద క్యాచ్ పట్టాడు. దాంతో, 83 పరుగుల వద్ద భారత్ ఐదో వికెట్ పడింది. కేఎల్ రాహుల్ (26)తో కలిసి ఐదో వికెట్‌కు పాండ్యా 44 రన్స్ జోడించాడు.
IND vs AUS : టీమిండియా ఐదో వికెట్ కోల్పోయింది. కెప్టెన్ హార్దిక్ పాండ్యా(25) ఔటయ్యాడు. స్టోయినిస్ ఓవర్లో పాండ్యా గాల్లోకి లేపిన బంతిని గ్రీన్ బౌండరీ వద్ద క్యాచ్ పట్టాడు. దాంతో, 83 పరుగుల వద్ద భారత్ ఐదో వికెట్ పడింది. కేఎల్ రాహుల్ (26)తో కలిసి ఐదో వికెట్‌కు పాండ్యా 44 రన్స్ జోడించాడు. రవీంద్ర జడేజా క్రీజులోకి వచ్చాడు. 20 ఓవర్లకు ఐదు వికెట్ల నష్టానికి 83 రన్స్ చేసింది.
అంతకుముందు మిచెల్ స్టార్క్ ఓవర్లో లబుషేన్ కవర్స్‌లో డైవింగ్ క్యాచ్ పట్టడంతో ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (20) వెనుదిరిగాడు. 39 రన్స్‌కే భారత్ నాలుగు కీలక వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం కెప్టెన్ హార్దిక్ పాండ్యా (6), క్రీజులో ఉన్నారు. ఒకే ఓవర్లో స్టార్క్, విరాట్ కోహ్లీ(4), సూర్యకుమార్ యాదవ్ (0)ను ఎల్బీగా వెనక్కి పంపాడు. దాంతో, 16 రన్స్ వద్ద భారత జట్టు మూడో వికెట్ పడింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
CJP | ఢిల్లీ నిరసనలు.. అభిజిత్ దీప్కే సహా ముగ్గురు నేతల ముందస్తు అరెస్ట్..!
Sudoku | ప్రపంచ సుడోకు వేదికపై సత్తా చాటేందుకు సిద్ధమైన తండ్రీకొడుకులు..!
Road accident | కారు, బైక్‌ను ఢీకొట్టిన లారీ.. పలువురికి తీవ్ర గాయాలు
Elimination | బిగ్‌బాస్ తెలుగు 10లో షాకింగ్ ఎలిమినేషన్.. హౌస్ నుంచి అపూర్వ అవుట్, తర్వాత శాలిని వంతేనా?
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

