IND vs WI : వరస విజయాలతో వన్డే సిరీస్ పట్టేసిన భారత జట్టుకే కేఎల్ రాహుల్(129 నాటౌట్) భారీ స్కోరందించాడు. రోహిత్ శర్మ(92) అర్ధశతకంతో కదంతొక్కగా.. రుతురాజ్ గైక్వాడ్(45)లు శతక భాగస్వామ్యంతో వెస్టిండీస్ బౌలర్లకు చుక్కలు �
Dinesh Chandimal : స్వదేశంలో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో శ్రీలంక కష్టాలు తప్పడం లేదు. అసలే బౌలర్ల వైఫల్యంతో భారత జట్టు భారీ స్కోర్ చేయగా.. ఫీల్డింగ్ చేస్తూ ఆ జట్టు కీలక ఆటగాడు గాయపడ్డాడు.
IND vs SL : గాలే టెస్టులో తొలి రోజే పటిష్ట స్థితిలో నిలిచిన భారత జట్టు(Team India) రెండో రోజు తడబడింది. దేవ్‌దత్ పడిక్కల్(167) భారీశతకంతో మెరిసినా.. మిడిలార్డర్ బ్యాటర్లు చేతులెత్తేశారు.
IND vs SL : గాలే టెస్టులో ఖతర్నాక్ ఇన్నింగ్స్ ఆడిన దేవ్‌దత్ పడిక్కల్(167) ద్విశతకం చేజార్చుకున్నాడు. రెండో రోజు కూడా విసిగించిన ఈ లెఫ్ట్ హ్యాండర్‌ను ప్రభాత్ జయసూర్య వెనక్కి పంపాడు.
రెండేండ్ల విరామం తర్వాత భారత జట్టులోకి తిరిగొచ్చిన యువ బ్యాటర్ దేవదత్ పడిక్కల్ (178 బంతుల్లో 12 ఫోర్లు, 1 సిక్స్‌తో 131 బ్యాటింగ్) తన టాలెంట్ చూపెట్టాడు. తన అంతర్జాతీయ కెరీర్లో తొలి సెంచరీతో విజృంభించడంత�
Sutanshu Kotak : గాలే టెస్టులో రిటైర్డ్ హర్ట్ అయిన కేఎల్ రాహుల్ (KL Rahul) ఫిట్‌నెస్‌పై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అర్ధ శతకంతో రాణించిన అతడు టీ బ్రేక్ తర్వాత మైదానంలోకి రాలేదు.
IND vs SL : గాలే టెస్టులో తొలిరోజే భారత జట్టు పటిష్ట స్థితిలో నిలిచింది. శ్రీలంక స్పిన్నర్లను సమర్ధంగా ఎదుర్కొన్న దేవ్‌దత్ పడిక్కల్(131 నాటౌట్) తొలి శతకంతో చెలరేగి భారీ స్కోరందించాడు.
Devdutt Padikkal : శ్రీలంక పర్యటనలో అంచనాలు అందుకున్న దేవ్‌దత్ పడిక్కల్(Devdutt Padikkal) టెస్టుల్లో మొట్టమొదటి శతకంతో చెలరేగాడు. వామప్ మ్యాచ్‌లో వందతో జట్టును ఆదుకున్న ఈ కుర్రాడు.. గాలే టెస్టులోనూ దంచేశాడు.
IND vs SL : ఆరొందల టెస్టులో భారత జట్టు భారీ స్కోర్ దిశగా సాగుతోంది. ఓపెనర్ యశస్వీ జైస్వాల్(32) నిరాశపరిచినా.. కేఎల్ రాహుల్(58 నాటౌట్), దేవ్‌దత్ పడిక్కల్(78 నాటౌట్)లు ధీటుగా ఆడుతున్నారు.
Dhananjaya de Silva : ఆగస్టు 15న గాలే స్టేడియంలో తొలి మ్యాచ్‌కు సిద్ధమవుతున్న టీమిండియాలో ఒకరి నుంచే తమకు ప్రమాదం పొంచి ఉందని లంక కెప్టెన్ ధనంజయ డిసిల్వా(Dhananjaya de Silva) అన్నాడు.