కోల్‌కతా, లక్నో జట్ల మధ్య జరిగిన ఉత్కంఠ పోరులో విజయం లక్నోనే వరించింది. చివరి ఓవర్లో 21 పరుగులు అవసరమైన స్థితిలో బాల్ అందుకున్న స్టొయినిస్.. తొలి మూడు బంతుల్లోనే 16 పరుగులిచ్చాడు. అయితే తర్వాతి బంతికి ఎల్విన�
మ్యాచ్ జరిగేకొద్దీ కోల్‌కతా నైట్ రైడర్స్.. విజయానికి దూరమవుతోంది. ధాటిగా ఆడే ప్రయత్నంలో ఒక్కొక్కరుగా బ్యాటర్లు పెవిలియన్ చేరుతున్నారు. శ్రేయాస్ అవుటైన తర్వాత భారీ షాట్లు ఆడే బాధ్యతను తీసుకున్న శామ్ బిల�
లక్నోతో జరుగుతున్న మ్యాచ్‌లో ధాటిగా ఆడిన కోల్‌కతా కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ (50) అవుయ్యాడు. ఓపెనర్లు విఫలమైన చోట నితీష్ రాణా (42)తో కలిసి చక్కని ఇన్నింగ్స్ నిర్మించిన శ్రేయాస్.. జట్టును ఆదుకున్నాడు. హాఫ్ సెంచర
లక్నోతో జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా మూడో వికెట్ కోల్పోయింది. ఓపెనర్లు ఇద్దరూ విఫలమవడంతో కష్టాల్లో పడిన జట్టును ఆదుకున్న నితీష్ రాణా (42) అవుటయ్యాడు. కృష్ణప్ప గౌతమ్ వేసిన 8వ ఓవర్ మొదటి బంతికే రాణా పెవిలియ�
లక్నోతో జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా బ్యాటర్లు ధాటిగా ఆడుతున్నారు. ఓపెనర్లు వెంకటేశ్ అయ్యర్ (0), అభిజిత్ (4) విఫలమవడంతో కేకేఆర్ పని అయిపోయినట్లే అనుకున్నారు. అయితే నితీష్ రాణా, శ్రేయాస్ అయ్యర్ ఇద్దరూ ధాటిగ
లక్నోతో జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌కు తొలి షాక్ తగిలింది. ఓపెనర్ వెంకటేశ్ అయ్యర్ (0) డకౌట్ అయ్యాడు. మొహ్సిన్ ఖాన్ వేసిన బంతిని నేరుగా కొట్టేందుకు ప్రయత్నించిన అతను.. బంతి లైన్ మిస్ అయ్యాడు.
కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో లక్నో ఓపెనర్లు ధాటిగా ఆడుతున్నారు. కెప్టెన్ రాహుల్ (41 నాటౌట్), డీకాక్ (41 నాటౌట్) ఇద్దరూ చూడచక్కని షాట్లతో అలరిస్తున్నారు. వీళ్ల భాగస్వామ్యాన్ని విడదీయడానికి క
కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో లక్నో జట్టుకు శుభారంభం లభించింది. క్వింటన్ డీకాక్ (26 నాటౌట్), కేఎల్ రాహుల్ (18 నాటౌట్) ఇద్దరూ రాణించారు. ఉమేష్ యాదవ్ బౌలింగ్‌లో అవుటయ్యే ప్రమాదం తప్పించుకున్న డ�
కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. డీవై పాటిల్ స్టేడియం వేదికగా జరగనున్న ఈ మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ టాస్ గెలిచిన వెంటనే బ్యాటింగ్ ఎంచుకు�