KKR Vs LSG | టాస్ గెలిచిన కోల్‌కతా.. తొలుత బ్యాటింగ్ చేయనున్న లక్నో
KKR Vs LSG | ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా కోల్‌కతా నైట్‌రైడర్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య కొద్దిసేపట్లో మ్యాచ్ జరుగనున్నది. కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) కెప్టెన్ అజింక్య రహానే టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు.
KKR Vs LSG | ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా కోల్‌కతా నైట్‌రైడర్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య కొద్దిసేపట్లో మ్యాచ్ జరుగనున్నది. కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) కెప్టెన్ అజింక్య రహానే టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ మ్యాచ్‌లో కోల్‌కతా తుది జట్టులో ఒక మార్పు చేసింది. మోయిన్ అలీ స్థానంలో ఫాస్ట్ బౌలర్ స్పెన్సర్ జాన్సన్‌కు చోటు కల్పించింది. లక్నో జట్టు తుది జట్టులో ఎలాంటి మార్పులు లేకుండానే బరిలోకి దిగుతున్నది. ఇప్పటి వరకు ఆడిన నాలుగు మ్యాచుల్లో కోల్‌కతా రెండింట్లో గెలిచి, మరో రెండు మ్యాచుల్లో ఓడిపోయింది. ఆ జట్టు ఖాతాలో నాలుగు పాయింట్లు, +.070 రన్‌రేట్‌తో పాయింట్ల పట్టికలో ఐదోస్థానంలో ఉన్నది. ఇక లక్నో జట్టు నాలుగు మ్యాచులు ఆడగా.. రెండు విజయాలు, రెండు ఓటములతో నాలుగు పాయింట్లు, +0.048 రన్‌రేట్‌తో ఐదో స్థానంలో ఉన్నది.
లక్నో సూపర్ జెయింట్స్ ఇంపాక్ట్ సబ్స్: రవి బిష్ణోయ్, ప్రిన్స్ యాదవ్, షాబాజ్ అహమద్, మాథ్యూ బ్రీట్జ్కే, హిమ్మత్ సింగ్.
కోల్‌కతా నైట్ రైడర్స్ ఇంపాక్ట్ సబ్స్: రఘువంశీ, మనీష్ పాండే, అనుకుల్ రాయ్, రోవ్‌మన్ పావెల్, లువ్నిత్ సిసోడియా.
కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు : క్వింటన్ డి కాక్(వికెట్ కీపర్), సునీల్ నరైన్, అజింక్యా రహానే(కెప్టెన్), వెంకటేశ్ అయ్యర్, రింకు సింగ్, ఆండ్రీ రస్సెల్, రమణదీప్ సింగ్, హర్షిత్ రాణా, వైభవ్ అరోరా, స్పెన్సర్ జాన్సన్, వరుణ్ చక్రవర్తి.
లక్నో సూపర్ జెయింట్స్ జట్టు : మిచెల్ మార్ష్, ఐడెన్ మార్క్రామ్, నికోలస్ పూరన్, రిషబ్ పంత్(కెప్టెన్-వికెట్ కీపర్), ఆయుష్ బడోని, డేవిడ్ మిల్లర్, అబ్దుల్ సమద్, శార్దూల్ ఠాకూర్, ఆకాశ్ దీప్, అవేష్ ఖాన్, దిగ్వేష్ సింగ్ రాఠీ.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | కళాకారులు సులభమైన టార్గెట్లు.. టైగర్ ష్రాఫ్ ఘటనపై స్పందించిన ‘ధురంధర్’ నటుడు!
Ranbir Kapoor | హైదరాబాద్‌కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్‌బీర్!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
China Restrictions | కీలక యంత్రాల ఎగుమతులపై చైనా కొత్త ఆంక్షలు
Godavari Waters | వందలాది టీఎంసీల నీళ్లు వృధా.. కరువు సాకుతో రైతుల పొట్ట కొడుతున్న కాంగ్రెస్ సర్కార్
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

