Kim Jong Un | ఉత్తర కొరియా అధినేత (North Korean leader) కిమ్ జోంగ్ ఉన్ (Kim Jong Un) తన సైన్యానికి కీలక ఆదేశాలు జారీ చేశారు. అమెరికా (United States) - దక్షిణ కొరియా (South Korea)లపై అణుదాడికి (nuclear attack) సిద్ధంగా ఉండాలని ఆదేశించారు.
Kim Jong Un: తన కూతురుతో కలిసి కిమ్ .. మిస్సైల్ పరీక్షను వీక్షించారు. ఆ ఫోటోలను అధికారిక మీడియా రిలీజ్ చేసింది. ఉత్తరకొరియా ఈ ఏడాది రెండోసారి ఐసీఎంబీని పరీక్షించిన విషయం తెలిసిందే.
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ మరో కఠిన ఆదేశాలు ఇచ్చారు. దేశంలోని పిల్లలు హాలీవుడ్, ఇతర విదేశీ సినిమాలు చూస్తూ పట్టుబడితే ఐదేండ్ల జైలు శిక్ష విధించనున్నట్టు ప్రకటించారు.
ప్యోంగ్యాంగ్: ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ కుమార్తెకు తాజాగా ఆ దేశంలో ప్రాధాన్యత పెరుగుతున్నది. ఈ నేపథ్యంలో ఆమె పేరు ఎవరికీ ఉండకుండా నిషేధం విధించారు. పదేళ్ల కిమ్ కుమార్తె ‘జు ఏ’ పేరు దేశంలోని
Kim Jong Un: కిమ్ తన కూతురుతో కలిసి మిలిటరీ బాంక్వెట్‌లో పాల్గొన్నారు. ఆ ఈవెంట్‌కు ఆయన భార్య కూడా హాజరైంది. విందుకు కూతుర్ని తీసుకువెళ్లిన కిమ్‌ను చూసి మిలిటరీ అధికారులు ఆశ్చర్యపోయారు.
ఉక్రెయిన్‌కు యుద్ధ ట్యాంకులు ఇస్తామని అమెరికా ప్రకటించడం పట్ల ఉత్తకొరియా ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రాక్సీ యుద్ధం ద్వారా ఆధిపత్యాన్ని ప్రదర్శించాలనుకోవడం ప్రాక్సీ యుద్ధం ద్వారా ఆధిపత్యాన్ని
Mike Pompeo | చైనీయులు అబద్దాలకోరులని ఒకానొక సందర్భంలో ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ తనతో చెప్పాడని అమెరికా విదేశాంగ శాఖ మాజీ మంత్రి మైక్ పాంపియో వెల్లడించారు.
Kim @ New year | ప్రపంచ దేశాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నప్పటికీ.. కిమ్ తన మార్గంలోనే వెళ్తున్నాడు. కొత్త సంవత్సరం రోజున క్షిపణి ప్రయోగం జరిపి ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తారు. కొత్త ఏడాదిలో మరిన్ని క్షిపణి ప్�
Kim death sentence | ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ మరోసారి తన నియంత గుణాన్ని బయటపెట్టుకున్నాడు. శత్రుదేశం సినిమాలు చూశారన్న ఆరోపణలపై ఇద్దరు హైస్కూల్ విద్యార్థులను ప్రజల మధ్య బహిరంగంగా కాల్చి చంపారు. ఈ ఘటన ఆలస్యంగా
వింత నిర్ణయాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ తాజాగా మరోసారి వార్తల్లో నిలిచారు. బాంబులు, గన్లపై తనకు ఉన్న అతి ప్రేమను దేశ ప్రజలపై
North Korea | ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ తన కుమార్తెతో కలిసి మిస్సైల్ టెస్టును పరీక్షించారు. ఆ ఫోటోలను కిమ్ విడుదల చేశారు. అయితే కిమ్‌కు ఎంత మంది పిల్లలు అనే విషయం ఇప్పటికీ తెలియదు. కిమ్ త�
సియోల్: ఉత్తర కొరియా కొత్త చట్టాన్ని రూపొందించింది. తనను తాను రక్షించుకునే నేపథ్యంలో.. ముందస్తుగా అణ్వాయుధ దాడి చేసే రీతిలో ఆ చట్టాన్ని తయారు చేశారు. అణ్వాయుధీకరణ అంశంలో వెనక్కి తగ్గేది లే