వైద్య చరిత్రలో హైదరాబాద్‌లోని నిమ్స్ దవాఖాన మరో చరిత్ర సృష్టించింది. కేవలం ఆరు నెలల్లోనే 100 కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్సలు విజయవంతంగా పూర్తిచేసింది. వీటిలో నాలుగు కిడ్నీ మార్పిడి ఆపరేషన్లను రోబోల సహ�
అక్ర మ కిడ్నీ మార్పిడి కేసులో నిందితులకు ఇతర రాష్ర్టాలతో పాటు శ్రీలంకకు కూడా లింక్లున్నట్లు రాచకొండ పోలీసులు గుర్తించారు. ఈ మేరకు పరారీలో ఉన్న కింగ్ పిన్ పవన్ కోసం ఎల్ఓసీ జారీ చేశారు.
కిడ్నీ మార్పిడి అంశంపై వైద్యాధికారులు విచారణ జరుపుతున్నారు. ‘నమ్మించి కిడ్నీ తీసుకున్నారు’ శీర్షికన ఆదివారం నమస్తే తెలంగాణలో ప్రచురితమైన కథనానికి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు స్పందించారు.
సాధారణంగా మనిషికి రెండు కిడ్నీలు ఉంటాయి. కానీ హర్యానాకు చెందిన వ్యక్తికి చాలా అరుదుగా మూడోసారి కిడ్నీ ఆపరేషన్ చేయడంతో ఆయన శరీరంలో మొత్తం ఐదు కిడ్నీలు ఉన్నాయి.
హైదరాబాద్ సరూర్‌నగర్ అలకనంద దవాఖానలో బయటపడ్డ కిడ్నీ దందా కేసులో అరెస్టయిన నిందితుల సంఖ్య 10కి చేరింది. కిడ్నీ మాఫియాలో చక్రం తిప్పుతున్న వైద్యుడు రాజశేఖర్‌ను ఆదివారం చెన్నైలో రాచకొండ పోలీసులు అరెస్ట�
హైదరాబాద్‌లో బయటపడ్డ కిడ్నీ మార్పిడి మాఫియాపై రాచకొండ పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల 10కి పైగా కిడ్నీల మార్పిడి జరిగినట్టు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించినట్టు తెలుస్తున్నది. కొందరు వైద్
ఎక్కడో మారుమూల భవనాల్లో ఒక దవాఖానను సెట్ చేసి, అక్కడికి అమాయకులను ఎత్తుకొచ్చి వారి అవయవాలను దోపిడీ చేసే ముఠాలు సాధారణంగా సినిమాల్లో కనిపిస్తుంటాయి. కానీ హైదరాబాద్ నగరం నడిబొడ్డున నిఘా వ్యవస్థ కండ్లు�
‘కిడ్నీలు పాడయ్యాయి. నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ప్రమాదం’ ఇలాంటి పిడుగులాంటి వార్త అప్పటివరకు సాఫీగా సాగుతున్న జీవితంలో వారి పరుగును ఆపేస్తుంది. కుటుంబంలో సంతోషాన్ని కాలరాస్తుంది. ఎన్నో లక్ష్యాలు.. మ�
ESI hospital | ఈఎస్ఐ దవాఖానల చరిత్రలో మొట్టమొదటిసారిగా మూత్రపిండాల మార్పిడి శస్త్రచికిత్స నిర్వహించారు. జీవన్‌దాన్ కార్యక్రమంలో భాగంగా సనత్‌నగర్ ఈఎస్ఐసీ సూపర్ స్పెషాలిటీ దవాఖానలో బ్రెయిన్‌డెడ్ అయిన వ్
కిడ్నీ ట్రాన్స్‌ఫ్లాంటేషన్ కోసం కుటుంబంలోని దాతలు సిద్ధంగా ఉన్నప్పటికీ, బ్లడ్‌గ్రూప్ మ్యాచ్ కాకపోవడంతో రోగులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని జీవిస్తున్నారని... ఈ నేపథ్యంలో ప్రస్తుతం కేవలం 3-5 శాతం మంది
బ్రిటన్‌లోని భారత సంతతికి చెందిన అదితి శంకర్‌కి ప్రత్యేక మూత్రపిండాల మార్పిడి చికిత్స జరిగింది. ఈ అవయవాన్ని శరీరం తిరస్కరించడాన్ని ఆపడానికి ఎక్కువ కాలం మందులను వాడవలసిన అవసరం లేదు.
NIMS | రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఉన్న నిమ్స్ సరికొత్త రికార్డు సృష్టించింది. భారతీయ ఆరోగ్య సంరక్షణలో చెప్పుకోదగ్గ రికార్డును నెలకొల్పింది నిమ్స్. ఇవాళ 100వ కిడ్నీ ట్రాన్స్ప్ల�
Kidney Transplant | మానవ శరీరంలో ప్రతి అవయవానికి ప్రత్యేకత ఉంది. నిర్దిష్టమైన పనులను చేస్తూ జీవక్రియలు సజావుగా సాగేందుకు అవి దోహదం చేస్తున్నాయి. అయితే వాటిలో ఏదైనా అవయవం పాడైపోతే మానవుడి పరిస్థితి ప్రాణాంతకంగా మార