Home
kid
kid
-
"Virosh | చిన్నారి అలకకు ప్రేమతో సమాధానం .. ఇంటికి పిలిచి మరి కోరిక తీర్చిన విజయ్ – రష్మిక"
8 months agoVirosh | ఇటీవల వైవాహిక బంధంలోకి అడుగుపెట్టిన విజయ్ దేవరకొండ-రష్మిక మంధాన జంట మరోసారి అందరి దృష్టిని ఆకర్షించారు. పెళ్లికి పిలవలేదని అలిగిన ఓ చిన్నారి కోరికను ప్రేమతో తీర్చుతూ ఈ స్టార్ జంట అందరి ప్రశం�"YouTube Shorts | మీ పిల్లలు యూట్యూబ్ షార్ట్స్ ఎక్కువగా చూస్తున్నారా.. ఇది మీ కోసమే.."
10 months agoYouTube Shorts : నేటి తరంలో పిల్లలు స్మార్ట్ ఫోన్లకు అతుక్కుపోతున్నారు. ముఖ్యంగా యూట్యూబ్ షార్ట్స్ ఎక్కువగా చూస్తున్నారు. దీనివల్ల వారి కంటిచూపు మందగించే అవకాశం ఉంది. ఇతర అనారోగ్య, మానసిక సమస్యలు కూడా తలెత్తవచ్చు"Watch: స్కూల్‌కు వెళ్లేందుకు నిరాకరించిన బాలుడు.. అతడ్ని ఎలా తీసుకెళ్లారంటే?"
1 year agoKid Refuses To Go To School | ఒక బాలుడు స్కూల్‌కు వెళ్లేందుకు నిరాకరించాడు. మంచాన్ని పట్టుకుని దానిని వదలలేదు. ఈ నేపథ్యంలో ఆ బాలుడ్ని మంచంతో సహా స్కూల్‌కు తీసుకెళ్లారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది."viral video | బేస్‌బాల్ గేమ్‌లో గాలి దుమారం : బాలుడిని కాపాడిన అంపైర్"
3 years agoఫ్లోరిడాలో యూత్ బేస్‌బాల్ గేమ్‌లో గాలి దుమారం చెలరేగడంతో తక్షణమే స్పందించిన అంపైర్ ఏడేండ్ల బాలుడిని కాపాడిన వీడియో (viral video) ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది."బాల శాస్త్రవేత్తకు రాష్ట్రపతిభవన్ ఆహ్వానం"
4 years agoయాక్సెల్ కెమెరాను ఆవిష్కరించి జాతీయస్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో ఇన్స్పైర్ అవార్డు సాధించిన విద్యార్థిని ఎం పూజకు ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ నుంచి ఆహ్వానం అందింది. ఈ నెల 10 నుంచి 13వ తేదీ వరకు నిర్వహిం�"ఇంటి బయట ఆడుకుంటున్న బాలుడిపై పంది దాడి : చిన్నారికి తీవ్ర గాయాలు"
4 years agoకుక్కలు స్వైరవిహారం చేస్తూ పిల్లలతో పాటు పెద్దలపైనా దాడి చేస్తున్న ఘటనలు పెరుగుతుండగా తాజాగా ఇంటి బయట ఆడుకుంటున్న చిన్నారిపై పంది దాడి చేసింది."వయసుకు మించిన బరువు.. పాప బరువు తగ్గేదెలా?"
4 years agoపిల్లల ఆహారం, ఎదుగుదల, ఆరోగ్యం గురించి తల్లిదండ్రులు ఎక్కువగా ఆందోళన చెందుతుంటారు. పిల్లలకు ఎలాంటి ఆహారం ఇవ్వాలి ఏది ఇవ్వకూడదు, ఆరోగ్యమైన పిల్లలు ఎంత బరువుండాలి వంటి విషయాల్లో డాక్టర్ సలహాలు సూచనలు.."తల్లిపై మూడేళ్ల బాలుడి ఫిర్యాదు.. సైకిల్ గిఫ్ట్ ఇచ్చిన మంత్రి..!"
4 years agoMadhya Pradesh | ‘‘మా అమ్మ నన్ను కొట్టింది, నా చాక్లెట్లు దొంగిలించింది, ఆమెను అరెస్ట్ చేసి జైల్లో పెట్టండి’’ అంటూ.. మూడేళ్ల బుడతడు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసిన ఘటన ఇటీవల అందరి దృష్టిని ఆకర్షించింది. మధ్�"‘నా చాక్లెట్లు దొంగిలించింది, అమ్మను జైలులో పెట్టండి’… పోలీసులకు బాలుడు ఫిర్యాదు"
4 years agoఎస్ఐ ప్రియాంక నాయక్ కూడా ఫిర్యాదు రాస్తున్నట్లుగా బాలుడ్ని నమ్మించారు. తన తల్లిపై ఆ బుడతడు చేసిన ఆరోపణలను అందులో నమోదు చేసింది. అనంతరం ఆ బాలుడికి ఆమె నచ్చజెప్పారు."ఎక్కడైనా బతుకుపో..!"
4 years agoభార్యాభర్తలు గొడవపడి తమ ఎనిమిదేళ్ల బాలుడిని ఎక్కడైనా బతుకుపో అంటూ ట్రైన్ ఎక్కించిన ఉదంతం మంగళవారం స్టేషన్‌ఘన్‌పూర్‌లో వెలుగుచూ సింది. అయితే రైలులో అయోమయంగా, బిక్కు బిక్కుమంటూ చూస్తున్న బాలుడిని కొంద�"పసిమొగ్గపై పాశవిక దాడి : స్కూల్ బస్‌లో చిన్నారిపై లైంగిక దాడి!"
4 years agoస్కూల్ బస్‌లో మూడున్నరేండ్ల నర్సరీ విద్యార్ధినిపై బస్ డ్రైవర్ లైంగిక దాడికి పాల్పడగా నేరాన్ని కప్పిపుచ్చేందుకు మహిళా సహాయకురాలు ప్రయత్నించింది."మూడేండ్ల బాలుడి పైనుంచి దూసుకెళ్లిన కారు"
4 years agoమూడేండ్ల బాలుడి పైనుంచి ఓ కారు రెండు చక్రాలు దూసుకువెళ్లడంతో దవాఖానలో ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న సంఘటన దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. ఈ వీడియో వైరల్‌గా మారడంతో విషయం �"రెండేండ్ల బాబు కిడ్నాప్ కథ సుఖాంతం"
4 years agoసహజీవనం చేస్తున్న యువతిపై కక్ష తీర్చుకునేందుకు ఆమె కొడుకును కిడ్నాప్ చేసిన వ్యవహారం సుఖాంతమైంది. జూబ్లీహిల్స్ పోలీసుల కథనం ప్రకారం.. మోతీనగర్‌లోని బబ్బుగూడకు చెందిన యువతి(24)కి ఇద్దరు పిల్లలు. భర్తతో వ�"మందుల్లేకుండా పిల్లల్లో జ్వరం తగ్గుతుందా?"
4 years agoFever in Children | పిల్లలు త్వరగా జబ్బు పడుతుంటారు. కారణం వారికి రోగనిరోధక శక్తి తక్కువగా ఉండడం. అయితే ఈ చిన్న చిట్కాలు పాటిస్తేచాలు. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. రెండు రోజులకు మించి జ్వరం తగ్గకపోతే మాత్రం తప్పనిసర�"మా బిడ్డకు కులం లేదు.. మతం లేదు!"
4 years agoతమ మూడున్నరేండ్ల కుమార్తెకు ఏ కులం, మతంతో సంబంధం లేదని పేర్కొంటూ ‘నో క్యాస్ట్, నో రిలీజియన్' సర్టిఫికెట్ తీసుకొని ఆదర్శంగా నిలిచారు తమిళనాడులోని కోయంబత్తూరుకి చెందిన నరేష్ కార్తిక్, గాయత్రి దంపతుల�తాజా వార్తలు
VC Aldas Janaiah | వీసీ అల్డాస్ జానయ్యపై చర్యలకు ప్రొఫెసర్లు, విద్యార్థుల డిమాండ్.. వీడియో
Kolkata’s Presidency University | వివేకానంద పోస్టర్‌కు అవమానం.. ఇద్దరు విద్యార్థినులను బహిష్కరించిన యూనివర్సిటీ
కార్మికుల బోనస్‌పై సింగరేణి యాజమాన్యం నిర్లక్ష్యం
Koppula Eshwar | కరువు మండలాల రైతులకు ఆర్థిక సహాయం విడుదల చేయాలి : మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్
IL-76MD | ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అరుదైన రికార్డు.. 13,629 అడుగుల ఎత్తులో IL-76MD ఫ్లైట్ ల్యాండింగ్
ట్రెండింగ్ వార్తలు
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?















