మందుల్లేకుండా పిల్లల్లో జ్వరం తగ్గుతుందా?
Fever in Children | పిల్లలు త్వరగా జబ్బు పడుతుంటారు. కారణం వారికి రోగనిరోధక శక్తి తక్కువగా ఉండడం. అయితే ఈ చిన్న చిట్కాలు పాటిస్తేచాలు. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. రెండు రోజులకు మించి జ్వరం తగ్గకపోతే మాత్రం తప్పనిసరిగా వైద్యుడికి చూపించాలి.
-తరచూ జలుబు, జ్వరంతో బాధపడే పిల్లలకు ప్రతి రోజు ఉదయాన్నే చెంచాడు తేనెను ఇవ్వాలి. దీని వల్ల పిల్లలు జ్వరం, జలుబు సమస్య నుంచి బయటపడుతారు. పెద్దవారికి కూడా రోజూ పరిగడుపున చెంచాడు తేనెను తీసుకుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
-ఎక్కువ ద్రవ పదార్థాలను తీసుకుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. వ్యాధులు రాకుండా కాపాడుకోవచ్చు. శరీర ఉష్ణోగ్రత వెంటనే తగ్గాలంటే శరీరానికి ఆలివ్ ఆయిల్ రాసి బాగా మసాజ్ చేయాలి. తర్వాత కాటన్ దుస్తులు ధరించి బాగా విశ్రాంతి తీసుకుంటే శరీర ఉష్ణోగ్రత సాధారణ స్థితికి వస్తుంది.
-వేడినీటితో గోరు వెచ్చని నీటితో స్నానం చేయడం వల్ల జ్వరంతో బాధపడుతున్న వారికి కాస్త ఉపశమనం లభిస్తుంది. ఇలా చేయడం వల్ల శరీర ఉష్ణోగ్రత సాధారణ స్థాయికి వస్తుంది.
జ్వరంతో బాధపడుతున్నప్పుడు పిల్లల కాళ్లకు చల్లని నీటితో తడిపి పిండిన సాక్స్ను ధరించడం వల్ల శరీర ఉష్ణోగ్రతను తగ్గించవచ్చు.
-మెడ, తలపై వేడి ఎక్కువగా ఉన్నా ఒక పలుచటి వస్త్రాన్ని చల్లటి నీటిలో తడిపి నీరు లేకుండా పిండి తల, మెడ భాగాల్లో వేయడం వల్ల శరీర ఉష్ణోగ్రతను తగ్గించవచ్చు.
Read More :
మీ పిల్లలు తినకుండా మారాం చేస్తున్నారా.. ఈ చిట్కాలు మీకోసమే !!”
“డయేరియాతో బాధపడుతున్న పిల్లలకు ఓఆర్ఎస్ కాకుండా ఇంకా ఏవి తాగిస్తే మంచిది?”
“కొడుకు ఆడుకునేందుకు సరైన బొమ్మలు లేవని టాయ్స్ తయారీ కంపెనీనే స్టార్ట్ చేసింది”
మీ పిల్లలు నీళ్లు తక్కువగా తాగుతున్నారా? అది ఎంత ప్రమాదమో తెలుసా!!”
Read Today's Latest Health News in Telugu and Telugu News
- Tags
- Fever
- Health
- health tips
- kid
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

