మీ పిల్లలు తినకుండా మారాం చేస్తున్నారా.. ఈ చిట్కాలు మీకోసమే !!
Children | ఏడాది బిడ్డల నుంచి ఏడేండ్ల చిన్నారుల వరకు.. పిల్లలే అంత! అన్నం తినడానికి మారాం చేస్తారు. ముద్ద కలిపి నోట్లో పెట్టాలంటే పెద్ద యుద్ధమే. ఈ చిట్కాలను ఉపయోగిస్తే పసివాళ్లను దారికి తెచ్చుకోవచ్చు.
♥ పిల్లలు తల్లిదండ్రులనే అనుసరిస్తారు. పెద్దలు తినే వాటినే ఇష్టపడతారు. కాబట్టి.. మీరు తినేటప్పుడే వారికీ తినిపించండి. మీరేం తింటున్నారో అదే వారికి కూడా పెట్టండి. కాకపోతే ఆ ఆహారంలో పోషకాలు తప్పనిసరి.
♥ ఆరు నెలల వయసు నుంచే చిన్నారులకు ఘన పదార్థాలు ఇవ్వవచ్చు. పండ్లు, కూరగాయలను అలవాటు చేయవచ్చు. ఎదుగుతున్న కొద్దీ పిల్లలు వాటిపై ఇష్టం పెంచుకునేలా ప్రోత్సహించాలి.
♥ ఒక్కో కూరగాయను ఓ పాత్రగా చేసి కథలు చెప్పండి. అలా వారికి అన్ని కూరగాయల పట్లా ఆసక్తి పెరుగుతుంది. పండ్లను బొమ్మల ఆకృతిలో ముక్కలు చేసి ఇస్తే.. హుషారుగా తింటారు.
♥ కుటుంబ సభ్యులంతా కలిసి తినే అలవాటును బాల్యం నుంచే పరిచయం చేయాలి. దీనిద్వారా బంధాలు బలపడతాయి. వండిన నాలుగురకాల పదార్థాలూ నోట్లోకి వెళ్తాయి.
♥ ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, సకాల భోజనం గురించి పిల్లలతో తరచూ మాట్లాడండి. వారినీ మాట్లాడించండి.
Read More :
డయేరియాతో బాధపడుతున్న పిల్లలకు ఓఆర్ఎస్ కాకుండా ఇంకా ఏవి తాగిస్తే మంచిది?”
“కొడుకు ఆడుకునేందుకు సరైన బొమ్మలు లేవని టాయ్స్ తయారీ కంపెనీనే స్టార్ట్ చేసింది”
మీ పిల్లలు నీళ్లు తక్కువగా తాగుతున్నారా? అది ఎంత ప్రమాదమో తెలుసా!!”
మీ పిల్లలను ఎలా పెంచుతున్నారు? వాళ్లకు ఏం నేర్పిస్తున్నారు?”
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- Children
- eat
- Food
- parental tips
RELATED ARTICLES
తాజా వార్తలు
Former Minister Talasani | ఓటరు నమోదు ముమ్మాటికీ ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలోనే జరగాలి : మాజీ మంత్రి జరగాలని తలసాని
‘అవినీతికి తావులేకుండా విధులు నిర్వహించాలి’
Vice President | శ్రీవారిని దర్శించుకున్న భారత ఉప రాష్ట్రపతి
లక్ష్మీపురంలో గ్రామ మహిళా సంఘ భవనం ప్రారంభం
Jobs | డిగ్రీ అర్హతతో రైల్వేలో 1250 స్టేషన్ మాస్టర్ పోస్టులు.. నవంబర్ 25 చివరితేదీ
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

