Parenting Tips | శిశు సంరక్షణ చాలా బాధ్యతతో కూడుకున్న అంశం. బిడ్డ ఏడుపును బట్టి ఆకలితో ఏడుస్తున్నదా, కడుపు నొప్పితో బాధపడుతున్నదా అంచనా వేయగలగాలి. పిల్లవాడి ముఖంలో హావభావాలను బట్టి వెళ్లింది ఒకటికా, రెంటికా అని గు�
Parental Tips | సంక్రాంతి సెలవుల్లో మీ పిల్లలు బాగా ఆడుకున్నారా? ఈ ప్రశ్నకు చాలామంది పేరెంట్స్ సమాధానం చెప్పే స్థితిలో లేరు. ఎందుకంటే.. సెల్ఫోన్లకు అతుక్కుపోయిన పిల్లలు.. ఆరుబయట ఆటలకు దూరమై చాలాకాలమైంది.
Parenting Tips | అబ్బాయి అయినా, అమ్మాయి అయినా నేర్చుకుని తీరాల్సిన లైఫ్ స్కిల్స్ కొన్ని ఉన్నాయి. బాల్యం నుంచే ఈ జీవన నైపుణ్యాలను వారికి పరిచయం చేయాలి. లేకపోతే పెద్దయ్యాక ఇబ్బంది పడతారు.
Parenting Tips | నమస్తే డాక్టర్గారు. నా వయసు 28 సంవత్సరాలు. నాకు కవల పిల్లలంటే ముచ్చట. మా చుట్టాల్లో ఒకరిద్దరికి కవల పిల్లలున్నారు. ఐవీఎఫ్ ద్వారా కవల పిల్లల్ని కనొచ్చని విన్నాను. ఇది నిజమేనా. సహజంగా కవల పిల్లలు పుట్
Parenting Tips | మంచి ప్రశ్నే. ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫారసు ప్రకారం ప్రతి బిడ్డకు ఆరునెలలు నిండేవరకూ తల్లిపాలే శ్రేయస్కరం. అదే సంపూర్ణ ఆహారం కూడా. అందులో అన్ని రకాల పోషకాలూ ఉంటాయి. ఇన్ఫెక్షన్లను అరికట్టే శక్తి వాటిక
Parenting Tips | మా పాపకు ఆరేండ్లు. ఎంత బుజ్జగించినా అన్నం తినదు. పాలు తాగదు. ఎప్పుడూ చాక్లెట్లు, బర్గర్లు, పెప్సీ-కోక్ లాంటివే కావాలంటుంది. కొనివ్వకపోతే ఏడుస్తుంది. ఈ కారణంగా నాకూ, నా బిడ్డకూ మధ్య అగాధం ఏర్పడింది. ఎ�
Parenting Tips | పెద్దలైనా, పిల్లలైనా వ్యాధుల బారిన పడకుండా ఉండాలంటే రోగ నిరోధక శక్తి మెరుగ్గా ఉండాలి. అప్పుడే ఇన్ఫెక్షన్లకు దూరంగా ఉంటారు. అయితే, పసిపిల్లలకు ఇమ్యూన్ సెల్స్ తల్లి పాల ద్వారా వస్తాయి. అలాగే, వయసుక�
Parenting Tips | చాలామంది పిల్లలు భోజనం సరిగా తినరు. తినుబండారాలనే ఎక్కువగా ఇష్టపడుతుంటారు. దీంతో బరువు పెరగకపోగా సన్నగా తయారవుతారు. ఇంకొందరు పిల్లలేమో ఎంత తిన్నా బరువు పెరగనే పెరగరు. ఏం తింటే బరువు పెరుగుతారో చూడ�
Parenting Tips | చాలామంది పిల్లలు లేవగానే ఆకలేస్తుందని అంటుంటారు. అయితే అంత పొద్దున వంట చేయడం కుదరక.. పేరెంట్స్ ఏ బిస్కెట్ ప్యాకెటో.. చిప్స్ ప్యాకెటో ఇచ్చి వాళ్ల కడుపు నింపుతారు. ఆ తర్వాత నెమ్మదిగా వంట చేసి పెడుతు
Parenting Tips | పసికందులకు కామెర్లు సర్వసాధారణం. దాదాపుగా ప్రతి బిడ్డకూ ఈ సమస్య వస్తుంది. కాబట్టి, ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. చిన్నారులకు జాండిస్ ఎందుకొస్తుంది అంటే.. తల్లి కడుపులో ఉన్నప్పుడు బిడ్డకు ఎక్కువ ర�
Parenting Tips | ఇది చాలా మంది తల్లిదండ్రులు అడిగే ప్రశ్నే. బిడ్డకు ఎలాంటి ఇబ్బందీ లేకపోతే.. ఆ బిడ్డ బరువు, ఎత్తు ఎలా ఉంది అని గ్రోత్ చార్ట్ ద్వారా లెక్కిస్తారు. ఒక వేళ పిల్లలు ఆ ప్రకారం ఎదగాల్సినంత ఎదిగితే మనం ఆందో�
Parenting Tips | పిల్లలు మొబైల్ లేకుండా ఎందుకు ఉండలేకపోతున్నారు? అదే ధ్యాసగా ఎందుకు సాగుతున్నారు. ఎవరో మొబైల్ తాంత్రిక ప్రయోగం చేసినట్టుగా దానిని దూరం చూస్తే ఉద్వేగాలను కోల్పోతున్నారు. గుక్కపెట్టి ఏడుస్తూ బేజ�
Parenting Tips | పిల్లలు పక్క తడిపే అలవాటుని మెడికల్ టర్మినాలజీలో నాక్టర్నల్ ఎన్యురెసిస్ అంటారు. ఈ సమస్య పిల్లలకు ఓ వయసు వచ్చే వరకూ ఉంటుంది. అయితే కొందరు పిల్లలు 6, 7 సంవత్సరాలు వచ్చాక కూడా ఈ అలవాటు మానుకోరు. ఇదే కొనస�
Vaccine | అనేక అంటువ్యాధులు, రుగ్మతల నుంచి వ్యాక్సిన్లు రక్షణ కల్పిస్తాయి. అందుకే చిన్నారులకు తప్పనిసరిగా టీకాలు వేయించాలి. అయితే వ్యాక్సిన్లు వేసే సమయంలో పిల్లలకు ఇబ్బందులు కలగకుండా పలు జాగ్రత్తలు తీసుకోవా