యూరియా కోసం వచ్చిన రైతులకు పోలీస్ బందోబస్తు మధ్య పంపిణీ చేసిన పరిస్థితి ఖమ్మం జిల్లా బోనకల్లు మండలం రావినూతలలో శనివారం చోటుచేసుకుంది. మండలంలోని రావినూతల సహకార సంఘానికి యూరియా రావడంతో విషయం తెలుసుకున
మేకలతండా బాలికల ఆశ్రమ పాఠశాలలో శుక్రవారం బతుకమ్మ ముందస్తు వేడుకలను ఘనంగా నిర్వహించారు. పాఠశాల విద్యార్థులు, మహిళా బోధనా సిబ్బంది కలిసి బతుకమ్మ పాటలు పాడుతూ వేడుక జరుపుకున్నారు.
ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ పరిధిలోని సింగరేణి (కారేపల్లి) మండలం మాణిక్యారం గుడితండాలో శుక్రవారం గుండెపోటుతో రైతు మృతి చెందాడు. గుడితండాకు చెందిన భూక్య కోటయ్య (49) ఉదయం చాతి నొప్పితో కింద పడిపోయాడు.
పురుగుల మందు తాగి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తి పరిస్థితి విషమించడంతో మృతి చెందిన సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. ఖమ్మం జిల్లా సింగరేణి (కారేపల్లి) మండల పరిధిలోని బజ్జతండాకు చెందిన బానోతు
మెరుగైన వైద్యం కోసం ప్రైవేట్ ఆంబులెన్స్ లో తరలిస్తున్న డయాలసిస్ పేషెంట్ మార్గ మధ్యలో మృతి చెందిన సంఘటన శుక్రవారం సింగరేణి (కారేపల్లి) మండల కేంద్రంలో చోటుచేసుకుంది.
నానో యూరియా అలాగే డి.ఎ.పి వల్ల రైతులకు ఎన్నో ఉపయోగాలున్నాయని ఆళ్లపల్లి మండల వ్యవసాయాధికారి అనిల్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని రైతు వేదికలో నానో డీలర్లకు ప్రాక్టికల్ సెషన్ నిర్వహించారు.
తెలంగాణ వ్యాప్తంగా ఏండ్ల తరబడి పనిచేస్తున్న వీఓఏల సమస్యలను వెంటనే పరిష్కరించాలని వీఓఏల సంఘం రాష్ట్ర జేఏసీ కార్యదర్శి శరత్ కుమార్, వర్కింగ్ ప్రెసిడెంట్ పవన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం ఖమ్మ
గిరిజన సంక్షేమ శాఖ పరిధిలో పాఠశాలల్లో విద్యార్థులకు ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్సీ (ఏఐ) పరిజ్ఞానంతో విద్యాబోధన చేస్తున్నట్లు డీడీ టీ డబ్ల్యూ ఎన్ విజయలక్ష్మి, ఏసీఎంఓ ఎల్.రాములు తెలిపారు. ఏఐ తో విద్యా భోధనలో గ�
పెరుగుతున్న ధరలకు అనుగుణంగా చాలిచాలని వేతనాలకు పని చేస్తున్న తమ కుటుంబాలు గడవలేని దీన పరిస్థితిలో ఉన్నాయని తెలంగాణ గిరిజన ఆశ్రమ పాఠశాలలు, హాస్టల్ డైలీ వేజ్ వర్కర్స్ యూనియన్ నాయకుడు బొమ్మల అంజయ్య ఆవేదన �
కారేపల్లి మండలం చిన్నమడెంపల్లి గ్రామ పంచాయతీలో అంతర్గత రహదారులు అధ్వానంగా ఉన్నాయని సీపీఐ(ఎం) వైరా డివిజన్ కమిటీ సభ్యుడు వజ్జా రామారావు అన్నారు. బుధవారం చిన్నమడెంపల్లి పంచాయతీ, పెద్దమడెంపల్లిలో సమస్యల
గ్రామ పంచాయతీ కార్మికుల బ్రతుకులు ప్రభుత్వ భరోసాకు నోచుకోవటం లేదని గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చాగంటి వెంకటయ్య ఆవేదన వ్యక్తం చేశారు. యూనియన్ ఖమ్మం జిల
చిన్నారుల మానసిక, శారీరక వికాసానికి, సంపూర్ణ ఆరోగ్యానికి అంగన్వాడీ కేంద్రాలు బలమైన పునాదులుగా నిలుస్తున్నాయని ఖమ్మం రూరల్ సీడీపీఓ సీహెచ్ కమలప్రియ అన్నారు.
ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ పరిధిలోని సింగరేణి మండల భాగ్యనగర్ తండాకి చెందిన రైల్వే సబ్ కాంట్రాక్టర్ గుగులోత్ వెంకట్రావు (51) గుండెపోటుతో మరణించారు. వైరా నియోజకవర్గ తాజా, మాజీ ఎమ్మెల్యేలు మాలోత్ రాందాస్ న