గ్రామాలు, పట్టణాలు, నగరంలో గులాబీ జెండాల రెపరెపలుఊరూరా టీఆర్ఎస్ పతాక ఆవిష్కరణలుఉమ్మడి జిల్లాలో అంబరాన్నంటిన సంబురాలుర్యాలీలు, సమావేశాలతో పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహంఖమ్మం, సెప్టెంబరు 2 (నమస్తే తెలం
ఎంఈవోల వీడియో కాన్ఫరెన్స్‌లో ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్జాతీయ రహదారుల పనుల పురోగతిపైనా అధికారులతో సమీక్షమామిళ్లగూడెం, సెప్టెంబర్ 2: ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల హాజరును వంద శాతానికి పెంచాలని, ఈ మేరక�
పౌష్టికాహార లోపంతో బాధపడుతున్న వారిని గుర్తించాలివారి ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలిభద్రాద్రి పర్యటనలో సీఎంవో కార్యదర్శి స్మితా సబర్వాల్కొత్తగూడెం, భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రుల పరిశీ
పెనుబల్లి :టీఆర్ఎస్ జెండా పండగ సంబురాలు గురువారం మండల వ్యాప్తంగా ఊరూరా రెపరెపలాడాయి. ఉప్పలచలకలో నూతనంగా ఏర్పాటు చేసిన దిమ్మె వద్ద ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య జెండాను ఆవిష్కరించారు. గ్రామకమిటీల ఆధ్వర్
ఎర్రుపాలెం: టీఆర్ఎస్ పార్టీ జెండా పండుగ వేడుకలను మండల వ్యాప్తంగా టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు గురువారం ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో టీఆ
ఏన్కూరు: ఏన్కూరు తెలంగాణ రాష్ట్ర గురుకుల విద్యాలయం, జూనియర్ కళాశాల విద్యార్థి బాదావత్ నితిన్ అత్యంత ప్రతిభ కనబరిచి ఇటీవల ప్రకటించిన ఎంసెట్‌లో 969 ర్యాంక్ సాధించాడు. నితిన్ మాట్లాడుతూ నీట్లో ర్యాంకు సాధి�
ఉమ్మడి జిల్లాలో పండుగ వాతావరణంలో పాఠశాలలు ప్రారంభంఏడాదిన్న తరువాత ఉత్సాహంగా బడిబాట పట్టిన విద్యార్థులుతొలిరోజు తోరణాలు కట్టి స్వాగతం పలికిన టీచర్లు, లెక్చరర్లుపాఠశాలలు, కళాశాలలు, అంగన్వాడీల్లో కొవి
కొనసాగుతున్న అల్పపీడనం ప్రభావంఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఓ మోస్తరు వర్షంఖమ్మం వ్యవసాయం, సెప్టెంబర్ 1 : అల్పపీడనం ప్రభావంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వర్షం కురుస్తూనే ఉంది. గడిచిన వారం రోజుల నుంచి దట్టమైన మ
భద్రాచలం, సెప్టెంబర్1: ప్రముఖ పుణ్యక్షేత్రమైన భద్రాచలానికి గురువారం శ్రీ త్రిదండి చినజీయర్ స్వామి రానున్నారు. ఇక్కడ రెండ్రోజుల పాటు జరిగే పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. ఈ మేరకు బుధవారం జీయర్ మఠం
ముదిగొండ : రాజకీయనాకుడికి ఓట్లు తగ్గితే ఎన్నికల్లో ఓడిపోయినట్లే స్కూల్లో విద్యార్థులు తగ్గితే ఉపాధ్యాయులు కూడా ఓడిపోయినట్లేనని ఖమ్మంజిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్ అన్నారు. పాఠశాలల్లో భౌతిక తరగతులు ప్రార�
ఎర్రుపాలెం : మండలంలోని అన్ని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలతో పాటు, కేజీబీవీ, గురుకుల పాఠశాలలు, ఎయిడెడ్ పాఠశాలలు ప్రారంభమైనట్లు ఎంఈవో వై.ప్రభాకర్ తెలిపారు. ఆయా పాఠశాలల్లో మొత్తం 3684 మంది విద్యార్థు�
ఖమ్మం : ఖమ్మంలోని ఎస్బీఐటీ ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన ఏడుగురు విద్యార్థులు క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో సాప్ట్వేర్ ఉద్యోగాలు సాధించినట్లు ఎస్బీఐటీ ఇంజనీరింగ్ కాలేజ్ చైర్మన్ గుండాల కృష్ణ తెలిపారు. క�