Schools Re open | విద్యార్థుల హాజరు అంతంతే..

ఎర్రుపాలెం : మండలంలోని అన్ని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలతో పాటు, కేజీబీవీ, గురుకుల పాఠశాలలు, ఎయిడెడ్ పాఠశాలలు ప్రారంభమైనట్లు ఎంఈవో వై.ప్రభాకర్ తెలిపారు. ఆయా పాఠశాలల్లో మొత్తం 3684 మంది విద్యార్థులకు గాను 1068 మంది హాజరైనట్లు పేర్కొన్నారు. అదేవిధంగా మండలంలో 8 ప్రైవేటు పాఠశాలల్లో మొత్తం 1684 మంది విద్యార్థులకు గాను 238 మంది విద్యార్థులు హాజరైనట్లు తెలిపారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

