TRS Flag festival ఎర్రుపాలెంలో ఘనంగా టీఆర్ఎస్ జెండా పండుగ…

ఎర్రుపాలెం: టీఆర్ఎస్ పార్టీ జెండా పండుగ వేడుకలను మండల వ్యాప్తంగా టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు గురువారం ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో టీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి బుర్ర వెంకటనారాయణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యాలయం ముందు టీఆర్ఎస్ పార్టీ జెండాను ఎగురవేశారు. మండలంలోని అన్ని గ్రామాల్లో ఆయా గ్రామాల టీఆర్ఎస్ గ్రామ శాఖల అధ్యక్షులు టీఆర్ఎస్ పార్టీ జెండాను ఎగురవేశారు.
ఈ కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్ అయిలూరి వెంకటేశ్వరరెడ్డి, మధిర ఏఎంసీ మాజీచైర్మన్ చావా రామకృష్ణ, ఎంపీపీ దేవరకొండ శిరీష, జడ్పీటీసీ శీలం కవిత, వైస్‌ఎంపీపీ రామకోటయ్య, మహిళా అధ్యక్షురాలు శీలం ఉమామహేశ్వరి, స్థానిక సర్పంచ్ అప్పారావు, ఎంపీటీసీ మస్తాన్‌వలీ, వివిధ గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, సొసైటీ చైర్మన్లు, గ్రామశాఖ అధ్యక్షులు, కార్యదర్శులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
Nana Patekar | గుండెపోటుతోనే నానాపటేకర్ మరణం.. పోస్టుమార్టం నివేదికలో వెల్లడి
Athletics | అథ్లెటిక్స్‌లో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ
New Delhi | న్యూఢిల్లీలో ఉద్రిక్తత.. ఆందోళనకారులతోపాటు జర్నలిస్టుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

