Annam Foundation | అనాథల పాలిట ఆత్మబంధువు.. అన్నం శ్రీనివాసరావుకు ఘన సత్కారం

వైరా : అనాథలు, అభాగ్యులకు ఆశ్రయం కల్పిస్తున్న అన్నం సేవాఫౌండేషన్ నిర్వాహకులు అన్నం శ్రీనివాసరావును ఐద్వా వైరా మున్సిపాలిటీ కార్యదర్శి గుడిమెట్ల రజిని ఘనంగా సన్మానించారు. రజిని తన పుట్టినరోజు వేడుకలను ఖమ్మంలోని అన్నం ఫౌండేషన్‌లోని అనాథలతోకలిసి జరుపుకున్నారు. ఈ సందర్భంగా అన్నం ఫౌండేషన్‌లోని అనాథలకు పండ్లు పంపిణీ చేశారు.
అనంతరం ఎందరో అభాగ్యులకు నిర్విరామంగా సేవ చేయడంతో పాటు, కరోనాతో మృతిచెందినవేలాదిమందికి అంత్యంక్రియలు నిర్వహించిన అన్నం శ్రీనివాసరావును ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో గుడిమెట్ల వెంకటరోహన్, అనుమోలు సైదులు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

