భూసంస్కరణల సవరణ బిల్లుకు గవర్నర్ ఆరిఫ్ మహ్మద్‌ఖాన్ ఆమోదం తెలుపకుంటే రాజ్‌భవన్‌కు రైతుల మార్చ్ నిర్వహించాలని అధికార ఎల్డీఎఫ్ నిర్ణయించిందని కేరళ సీఎం పినరాయి విజయన్ పేర్కొన్నారు.
కేరళ సీఎం పినరయి విజయన్ కుమార్తెకు ఒక ప్రైవేట్ కంపెనీ రూ.1.7 కోట్లు చెల్లించటంపై న్యాయ విచారణ జరపాలని ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. సీఎం కుమార్తె వీణాకు చెందిన ‘ఎక్సాలజిక్ సొల్యూష
అంధత్వ రహిత తెలంగాణ సాధన కోసం సీఎం కేసీఆర్ కంటివెలుగు పథకానికి రూపలక్ప న చేశారు. 2018లో నిర్వహించిన కంటి పరీక్షలు ప్రపంచంలోనే అతిపెద్ద సామాజిక కంటి పరీక్షల కార్యక్రమంగా రికార్డు సృష్టించింది.
Kerarala CM | ఓ యువ వైద్యురాలి హత్యకు సంబంధించిన కేసులో బాధిత కుటుంబానికి పరిహారం చెల్లించాలంటూ దాఖలైన పిటిషన్‌పై కేరళ హైకోర్టు సోమవారం విచారణ చేపట్టింది. ఈ మేరకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు కోర్టు న
దేశంలో బీజేపీ ప్రభుత్వాన్ని సాగనంపాల్సిన తరుణం వచ్చిందని, ఆ పార్టీ అధికారంలో ఉంటే పేదలు మరింత పేదలుగా మారుతారని, కేంద్రంలో ఉన్నది కార్పొరేట్ల ప్రభుత్వమని కేరళ సీఎం పినరాయి విజయన్ చెప్పారు.
కేరళలో యూనివర్సిటీల వైస్ చాన్స్లర్ల నియామకాల విషయంలో సీఎం పినరయి విజయన్ ప్రభుత్వం, గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ మధ్య కొనసాగుతున్న వివాదం మరింత తీవ్రరూపం దాల్చింది.
తిరువనంతపురం: సీఎం ప్రయాణించిన విమానంలో ప్రయాణికుల మాదిరిగా కాంగ్రెస్ కార్యకర్తలు ప్రయాణించారు. విమానం ల్యాండ్ కాగానే ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేరళ రాజధాని తిరువనంతపురంలో ఈ సంఘటన జరిగింది. �
ఢిల్లీలోని జహంగీర్‌పురిలో నిందితుల ఇండ్లు, షాపుల కూల్చివేతపై కేంద్ర ప్రభుత్వం మీద కేరళ సీఎం విజయన్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రపంచ ఆకలి సూచీలో భారత్‌కు వచ్చిన 101వ ర్యాంకు ను కూడా ఇలాగే బుల్డోజర్లతో �
కేరళలోని పాలక్కాడ్ జిల్లాలోగల కురుంబాచి కొండ చీలికలో ఓ ట్రెక్కర్ చిక్కుకుపోయి రెండురోజులు నరకయాతన అనుభవించాడు.. కేరళకు చెందిన బాబు (23) అనే యువకుడు మరో ఇద్దరు స్నేహితులతో కలిసి కొండ ఎక�