మార్చి నెలాఖరులోగా పూర్తి స్థాయిలో గ్రౌండింగ్ లబ్ధిదారుల ఎంపికను పూర్తి చేసిన స్థానిక ఎమ్మెల్యేలు పారదర్శకంగా అర్హుల గుర్తింపు జాబితా ప్రకారం గ్రామాలు, పట్టణాల్లో మొదలైన సర్వే ప్రతి నియోజకవర్గానికి
నిధులు తేకున్నా తెచ్చినట్లు బిల్డప్ ఇస్తున్న ఎమ్మెల్యే రఘునందన్ సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు సహకారంతో అభివృద్ధి పనులు హామీలు విస్మరించిన దుబ్బాక ఎమ్మెల్యే తెలంగాణ ఉద్యమంలో బండి సంజయ్ పాత్ర ఎంత.
యాలాల, ఫిబ్రవరి 2 : గ్రామాల అభివృద్ధికి దిక్సూచిగా తెలంగాణ రాష్ట్రం నిలిచిందని ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి అన్నారు. బుధవారం యాలాల మండల పరిధిలోని ముద్దాయిపేట్, కమాల్‌పూర్, నాగ సముంధర్, బానాపూర్, పగ
కొత్త రాజ్యాంగం రావాలని నేను ప్రగాఢంగా నమ్ముతానయా సోచ్.. నయా దిశ.. నయా సంవిధాన్.. అవసరం75 ఏండ్ల రాజ్యాంగం ఇప్పటి అవసరాలు తీర్చలేదుమీడియా ప్రతినిధుల ప్రశ్నలకు ముఖ్యమంత్రి కేసీఆర్ జవాబులుహైదరాబాద్, ఫిబ్
4 ఎకరాలుంటే నేడు కోటీశ్వరుడురాష్ట్రంలో టీఆర్ఎస్కు దీటైన ప్రతిపక్షమే లేదుమీడియా ప్రతినిధుల ప్రశ్నలకు ముఖ్యమంత్రి కేసీఆర్ జవాబుహైదరాబాద్, ఫిబ్రవరి 1 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఏర్పడిన ఏడేండ్లలోనే దేశ�
శంషాబాద్ రూరల్ : నిరుపేదలకు దళిత బంధు పథకం వర్తించేలా పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు కృషి చేయాలని ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ సూచించారు. శుక్రవారం శంషాబాద్ మండలంలోని సర్పంచ్‌లు, ఎంపీటీసీ, పార్టీ ముఖ్య
ఏం జరుగుతోంది? దేశ రాజకీయాల్లో పెను సంచలనాలు చోటుచేసుకోబోతున్నాయా? గత ఏడున్నరేండ్లుగా దేశాన్ని పాలిస్తున్న భారతీయ జనతా పార్టీ (బీజేపీ) మీద ప్రజల ఆశలు సన్నగిల్లాయా? ప్రభుత్వ పనితీరుపై నిస్పృహ చోటుచేసుకు�
ఎనిమిది విడతల్లో రూ.50వేల కోట్లు ఇచ్చాం ఎరువులు, విత్తనాలు ఉచితం కాదు..పెట్టుబడి కోసమే రూ.10వేలు ఇస్తున్నాం రూ.3500 కోట్లు బీమా అందించాం శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి దేశంలో రైతులకు సాయం అందిస్తున్న ఏక�
CM KCR | ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తున్న కరోనా పట్ల రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా వుండాలని, స్వీయ నియంత్రణాచర్యలను చేపట్టాలని, ప్రభుత్వ నిబంధనలు పాటించాలని
లౌకికవాద శక్తులన్నీ ఏకం కావాలి బీజేపీ పాలనకు చరమగీతం పాడాలి ఆ పార్టీతో దేశ సమగ్రతకు పెను ముప్పు యూపీ, పంజాబ్ ఎన్నికల్లో బీజేపీకి ఓటమే దేశవ్యాప్తంగా బీజేపీ వ్యతిరేక పవనాలు ఆ పార్టీపై పోరాటానికి ఇదే సరైన