కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల మీద పూటకో అబద్ధం ఆడుతున్నదని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ధ్వజమెత్తారు. ఆరు గ్యారెంటీలు అమలయ్యే వరకూ ప్రభుత్వాన్ని వదిలి పెట్టేది లేదని స్పష్టం చేశారు.
KTR | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను వండర్ బేబీ ఉపాసన, ఆమె తల్లిదండ్రులు శుక్రవారం నాడు కలిశారు. కేటీఆర్‌కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ మ్యాప్‌తో కేసీఆర్ చిత్రప
KTR | ప్రజాపాలనలో స్వీకరించిన దరఖాస్తులు కాకుండా.. రైతులు మళ్లీ కొత్తగా ఎందుకు ప్రమాణ పత్రాలు ఇవ్వాలి..? అని రేవంత్ రెడ్డి సర్కార్‌ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిలదీశారు.
సింగరేణి కార్మికుల కష్టార్జితాన్ని దోపిడీ చేసేందుకు రంగం సిద్ధమైంది. సభ్యత్వ రుసుం పేరిట ప్రతి నెలా రూ.20 లక్షలకు పైగా వసూలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. మొదట్లో సభ్యత్వ రుసుం కింద ఒక్క�
సకల రంగాల్లో బహుజనులను కట్టడిచేసే సామాజిక, సంప్రదాయ నిర్భందాలను బద్దలుకొట్టి స్త్రీ విద్య కోసం తన జీవితాన్ని ధారపోసిన మహనీయురాలు సావిత్రీబాయి ఫూలే అని బీఆర్ఎస్ పార్టీ అధినేత కే చంద్రశేఖర్‌రావు కొని�
కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ప్రభుత్వ దవాఖానలు అధ్వానస్థితికి చేరాయని.. రోగులకు మందులు కూడా ఇవ్వలేని దుస్థితిలో ఉన్నాయని మహేశ్వరం ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి ఆరోపించారు.
KTR | కాంగ్రెస్ పార్టీ తుగ్లక్ విధానాలపైన, నిరంకుశ పాలనపైన, హామీలను ఎగవేసిన మోసపూరిత ప్రభుత్వ తీరుపైన మన పోరాటం కొనసాగిద్దామని బీఆర్ఎస్ శ్రేణులకు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.
MLA Vivekananda | తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గంలోనే సీఎం రేవంత్ రెడ్డి నడవక తప్పదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద సూచించారు. మేడ్చల్, శామీర్‌పేట్ వరకు మెట్రో మార్గం పొడిగిస్తూ రేవంత్ రెడ్�
KCR | ఆంగ్ల నూతన సంవత్సరం ప్రారంభం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ అధినేత కే చంద్రశేఖర్‌రావు శుభాకాంక్షలు తెలియజేశారు. 2025 సంవత్సరంలో ప్రజలందరికీ మంచి జరగాలని, సుఖశాంతులతో జీవించాలని కేసీఆర్ ఆ
కాంగ్రెస్ పార్టీలో ఎన్ని ఇబ్బందులెదురొన్నా, ఏనాడూ ఆ పార్టీని ఒక మాట కూడా అనని వీర విధేయుడు మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ అని మాజీ మంత్రి టీ హరీశ్‌రావు కొనియాడారు. శాసనసభలో సోమవారం మన్మోహన్‌సింగ్‌కు సంత�
దేశంలో కేవలం 15 రోజులు మాత్రమే ఫారెక్స్ నిల్వలున్న పరిస్థితుల్లో తన ఆర్థిక సంస్కరణలతో ప్రపంచమంతా ఆశ్చర్యపడే స్థాయికి దేశాన్ని పరుగెత్తించిన ఆర్థికవేత్త మన్మోహన్సింగ్ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రె�