KTR Tea Stall | మొన్న కేసీఆర్ ఫ్లెక్సీలు, బ్యానర్లను తొలగించిన కాంగ్రెస్ ప్రభుత్వం.. తాజాగా కేటీఆర్ ఫొటో ఉందని ఏకంగా ఒక టీస్టాల్నే మూసివేయించింది. సిరిసిల్లలో ఓ టీ స్టాల్‌కు దాని యజమాని కేటీఆర్ పేరు పెట్టుకోవ
KCR | బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హైదరాబాద్‌కు బయల్దేరారు. గజ్వేల్ నియోజకవర్గంలోని ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రం నుంచి కాసేపటి క్రితం హైదరాబాద్‌కు బయల్దేరారు. మధ్యాహ్నం వరకు తెలంగాణ భవన్‌కు చేరుకుంటారు.
Double Bedroom Houses | కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మంజూరైన డబుల్ బెడ్రూమ్ ఇండ్లను ఇవ్వకుండా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిప్పుతున్నారని అర్హులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంజూరైన ఇండ్ల లిస్టులో తమ పేరు వ�
KCR | బీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన బుధవారం పార్టీ కీలక సమావేశం జరగనున్నది. బీఆర్ఎస్ పార్టీ శ్రేణులే కాకుండా ఇతర రాజకీయ పార్టీలు ఈ సమావేశంపై ఆసక్తితో ఎదురుచూస్తున్నాయి. 2001 ఏప్రిల్ 27న ఆవ�
KCR | కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా హస్తినాపురం డివిజన్ నందనవనం సర్కారు పాఠశాల ఆవరణలో బీఆర్ఎస్ నాయకులు మూడు మొక్కలు నాటగా ఎందుకు అనుమతి ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉపాధ్యాయురాలిపై ప్రభుత్వం వేటు �
KCR | రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన వివిధ నివేదికలు ఒక్కొక్కటిగా వెబ్సైట్ల నుంచి మాయమవుతున్నాయి. బీఆర్ఎస్ పాలన, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పేరొచ్చేలా ఉన్న రిపోర్టులు రాత్రికి రాత్రే డ�
పచ్చకామెర్లోనికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుందన్నట్టు.. ప్రజాస్వామ్యానికి వెన్నెముక అయిన బ్యూరోక్రాట్ వ్యవస్థను కించపరిచేలా సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించడం తగదని మాజీ మంత్రి హరీశ్‌రావు హితవుపలిక
కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు మంజూరైన డబుల్ బెడ్రూమ్ ఇండ్లను ఇవ్వకుండా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిప్పుతున్నారని అర్హులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మం జూరైన ఇండ్ల జాబితాల్లో తమ పేర్లు వచ్చినా ఇందిర�
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులపై అడ్డగోలు వ్యాఖ్యలు, కక్షసాధింపు చర్యల తీరు సిగ్గుచేటని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ‘వార్డు మెంబర్ కూడా కాని రేవంత్‌రెడ్డి సోదరుడు త
‘అభివృద్ధి’ అనే అంశం రాజకీయాలకతీతంగా, నిరంతరంగా కొనసాగాల్సిన ప్రక్రియ. అది కొరవడినప్పుడు ప్రజలు పరాజితులుగానే మిగిలిపోతారు. ఈ సత్యాన్ని గుర్తించింది కాబట్టే గత బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యుత్తు రంగంలో �
‘అంజన్నా... గమనించినవానే వొచ్చిన జన జాతరలో తొంభై శాతం మంది యువతనే’ అని ఓ జర్నలిస్టు ప్రతినిధి నిన్న కేసీఆర్ ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంలో నాతో అంటుండగనే ఒక్కసారి తలుపు ఊడిపోయిన శబ్దం వచ్చింది.
కొందరు అల్పబుద్ధులకు నిజం నచ్చకపోవచ్చు. అద్దం అబద్ధం చెప్పదు. లెక్కలు రోజుకో వేషం వెయ్యవు. రెండు రెండ్లు ఎప్పుడూ నాలుగే. కేసీఆర్ అనే మూడక్షరాలు తెలంగాణ సాధించిన ఘనచరిత్రకు ఆనవాలు. పదేండ్ల ప్రగతి పరుగుల�