దేవాదుల ప్రాజెక్టు నిర్వహణలో కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యం చెందిందని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి ఆరోపించారు. బుధవారం హనుమకొండలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు.
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌పై అసెంబ్లీలో సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ బీఆర్ఎస్ నాయకులు అతడి దిష్టిబొమ్మను నస్రుల్లాబాద్‌లో బుధవారం దహనం చేశారు.
ఉచిత మంచినీరు.. సామాన్యుడి హక్కు. కానీ కాంగ్రెస్ సర్కారు ఆ హక్కును సైతం కాలరాస్తున్నది. కేసీఆర్ ప్రభుత్వం మానవీయ కోణంలో అమలులోకి తెచ్చిన నిరుపేదలకు 20కేఎల్ ఉచిత మంచినీటి పథకానికి రేవంత్ ప్రభుత్వం నీళ�
హోంగార్డులపై రాష్ట్ర ప్రభుత్వం మరోసారి నిర్లక్ష్యం చూపింది. వారికి మాజీ సీఎం కేసీఆర్ రోజుకు రూ.921 వేతనం ఇస్తుండగా, కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం రూ.79 పెంచి మొత్తం రూ.1,000ని తామే పెంచామని గొప్పలు చెప్పుకుంటున్�
KCR | తొగుట : కూడవెల్లి వాగులోకి నీటిని విడుదల చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి విజ్ఞప్తి కి స్పందించి నీటిని విడుదల చేసిన రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమా�
ఎండల వల్లే రాష్ట్రంలో పంటలు ఎండుతున్నాయని కాంగ్రెస్ నాయకులు మాట్లాడటం సిగ్గుచేటని ఎమ్మెల్సీ కవిత (Kavitha) విమర్శించారు. గతేడాది వర్షాలు సమృద్ధిగా పండాయని, ప్రాజెక్టుల్లో నీళ్లు ఉన్నాయని చెప్పారు.
కేసీఆర్ హయాంలో తాపీగా రెండు పంటలు పండించుకున్న కర్షకులు.. ఇప్పుడు సాగునీరందక అల్లాడుతున్నారు. నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం నీలా గ్రామ శివారులోని నీలా-కొప్పర్గా, నీలా- కల్దుర్కి గ్రామాల రైతుల సౌలభ్య
రాజుల కాలంలో శ్రీకృష్ణదేవరాయలు ఊరూరా గుడులు, గోపురాలు నిర్మించేవారని విన్నాం. ఇప్పుడు అభినవ శ్రీకృష్ణదేవరాయలు కేసీఆర్ ఆ భాగ్యాన్ని చూసే అదృష్టం మనకు కల్పించారు. ఆయన ఆ దేవదేవుడికి చేసిన సేవకు గుర్తింప�
నవ్వేటోళ్ల ముందు కాలు జారి పడ్డట్టే అయ్యింది ఇప్పుడు తెలంగాణ పరిస్థితి. ‘గుజరాత్ మాడల్' అంటూ పుష్కరకాలం కిందట కాలరెగిరేసిన వాళ్లకు.. దేశానికి కావాల్సిన అసలు సిసలైన మాడల్ ఇదీ అంటూ తెలంగాణను దేశానికే ఓ �
ఉద్యమంలో ఉన్నా, ప్రభుత్వంలో ఉన్నా ఎస్సీ వర్గీకరణకు బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఇచ్చిందని, ఆదినుంచీ అండగా నిలిచిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి స్పష్టంచేశారు.
సుప్రీంకోర్టు తీర్పుతోనే ఎస్సీ వర్గీకరణ కల సాకారమైందని జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్‌రావు అన్నారు. ఎట్టకేలకు అసెంబ్లీలో వర్గీకరణ బిల్లు ఆమోదం పొందడం సంతోషకరమని తెలిపారు.