మల్కాజిగిరి, జూన్ 17: బీఆర్ఎస్తోనే ప్రజలకు సంక్షేమమని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. మంగళవారం ఎమ్మెల్యే జన్మదినం సందర్భంగా ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో బీఆర్ఎస్ అధినేత తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ను కలిసి ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు చింతల శాంతి శ్రీనివాస్ రెడ్డి, సబితాకిశోర్ గౌడ్, సునీత రాము యాదవ్, నాయకులు బద్దం పరుశురాం రెడ్డి, రావుల అంజయ్య జేఏసీ వెంకన్న, మురుగేశ్, కంటోన్మెంట్ బోర్డు మాజీ మెంబర్ పాండు యాదవ్, నరేందర్ రెడ్డి, వంగ రాజేశ్వర్ రెడ్డి, డోలి రమేశ్, ఉస్మాన్, ఉపేందర్, హేమంత్ పటేల్, వంశీ, రాజశేఖర్, అరుణ్ రావు, జేకే సాయి గౌడ్, నర్సింగ్ రావు, నిఖిల్ రెడ్డి మర్రి శ్రీను బాచి ,బాబు, వెంకటేశ్, కృష్ణ, బాలరాజు, పాల్గొన్నారు.