సిజు విల్సన్, కయాదు లోహర్ హీరో హీరోయిన్లుగా నటించిన ఓ మలయాళ చిత్రం ‘పులి’ పేరుతో తెలుగు తెరపైకి రాబోతున్నది. ఆల్ ఇండియా ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సీహెచ్ సుధాకర్ బాబు విడుదల చేస్తున్నారు.
‘ఇవాళ చిన్నా, పెద్దా తేడా లేదు కేవలం మంచి చిత్రాలనే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు’ అని అన్నారు హీరో అల్లు అర్జున్. ఆయన ‘అల్లూరి’ సినిమా ప్రీ రిలీజ్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.