Kayadu Lohar | శ్రీవిష్ణు నటించిన అల్లూరి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు హాయ్ చెప్పింది పూణే భామ కయదు లోహార్ (Kayadu Lohar). సినిమాలతోనే కాదు సోషల్ మీడియాతోనూ ఎప్పటికపుడు నెటిజన్లు, మూవీ లవర్స్‌ను ఇంప్రెస్ చేస్తూ టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలుస్తుంటుంది. ఈ ఏడాది ప్రదీప్ రంగనాథన్‌తో కలిసి డ్రాగన్‌లో మెరిసిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్టులను లైన్లో పెట్టింది.
కాగా నెట్టింట చురుకుగా ఉండే ఈ భామ సరదాగా బిల్డింగ్ టెర్రస్‌పైకి వెళ్లింది. డెనిమ్ టీ షర్ట్‌లో ఎరుపు రంగు టోపీ పెట్టుకున్న కయదు లోహార్ మేకప్ లేకుండా న్యాచురల్ లుక్‌లో మెరిసిపోతూ మాన్సూన్ మూడ్‌ను ఎంజాయ్ చేస్తోంది. ఇప్పుడీ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ముగ్ధమనోహరమైన హావభావాలతో అందరినీ కట్టిపడేస్తూ.. హొయలు పోతూ కవ్విస్తున్న ఫొటోలు ఇప్పుడు నెటిజన్లకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి.
Simran | బాలీవుడ్‌కు నా గురించి తెలియదు.. హాట్ టాపిక్‌గా సిమ్రాన్ కామెంట్స్
Raja Saab | రాజాసాబ్ బ్యాక్ టు షూట్.. ప్రభాస్ టీం ఇప్పుడెక్కడుందంటే..?