మేకలతండా బాలికల ఆశ్రమ పాఠశాలలో శుక్రవారం బతుకమ్మ ముందస్తు వేడుకలను ఘనంగా నిర్వహించారు. పాఠశాల విద్యార్థులు, మహిళా బోధనా సిబ్బంది కలిసి బతుకమ్మ పాటలు పాడుతూ వేడుక జరుపుకున్నారు.
ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ పరిధిలోని సింగరేణి (కారేపల్లి) మండలం మాణిక్యారం గుడితండాలో శుక్రవారం గుండెపోటుతో రైతు మృతి చెందాడు. గుడితండాకు చెందిన భూక్య కోటయ్య (49) ఉదయం చాతి నొప్పితో కింద పడిపోయాడు.
పురుగుల మందు తాగి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తి పరిస్థితి విషమించడంతో మృతి చెందిన సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. ఖమ్మం జిల్లా సింగరేణి (కారేపల్లి) మండల పరిధిలోని బజ్జతండాకు చెందిన బానోతు
మెరుగైన వైద్యం కోసం ప్రైవేట్ ఆంబులెన్స్ లో తరలిస్తున్న డయాలసిస్ పేషెంట్ మార్గ మధ్యలో మృతి చెందిన సంఘటన శుక్రవారం సింగరేణి (కారేపల్లి) మండల కేంద్రంలో చోటుచేసుకుంది.
గిరిజన సంక్షేమ శాఖ పరిధిలో పాఠశాలల్లో విద్యార్థులకు ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్సీ (ఏఐ) పరిజ్ఞానంతో విద్యాబోధన చేస్తున్నట్లు డీడీ టీ డబ్ల్యూ ఎన్ విజయలక్ష్మి, ఏసీఎంఓ ఎల్.రాములు తెలిపారు. ఏఐ తో విద్యా భోధనలో గ�
పెరుగుతున్న ధరలకు అనుగుణంగా చాలిచాలని వేతనాలకు పని చేస్తున్న తమ కుటుంబాలు గడవలేని దీన పరిస్థితిలో ఉన్నాయని తెలంగాణ గిరిజన ఆశ్రమ పాఠశాలలు, హాస్టల్ డైలీ వేజ్ వర్కర్స్ యూనియన్ నాయకుడు బొమ్మల అంజయ్య ఆవేదన �
కారేపల్లి మండలం చిన్నమడెంపల్లి గ్రామ పంచాయతీలో అంతర్గత రహదారులు అధ్వానంగా ఉన్నాయని సీపీఐ(ఎం) వైరా డివిజన్ కమిటీ సభ్యుడు వజ్జా రామారావు అన్నారు. బుధవారం చిన్నమడెంపల్లి పంచాయతీ, పెద్దమడెంపల్లిలో సమస్యల
గ్రామ పంచాయతీ కార్మికుల బ్రతుకులు ప్రభుత్వ భరోసాకు నోచుకోవటం లేదని గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చాగంటి వెంకటయ్య ఆవేదన వ్యక్తం చేశారు. యూనియన్ ఖమ్మం జిల
ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ పరిధిలోని సింగరేణి మండల భాగ్యనగర్ తండాకి చెందిన రైల్వే సబ్ కాంట్రాక్టర్ గుగులోత్ వెంకట్రావు (51) గుండెపోటుతో మరణించారు. వైరా నియోజకవర్గ తాజా, మాజీ ఎమ్మెల్యేలు మాలోత్ రాందాస్ న
ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ పరిధిలోని ఏన్కూరు మండల కేంద్రంలో గల ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని డిప్యూటీ సీఈఓ, మండల పారిశుధ్య నిర్వహణ ప్రత్యేక అధికారి కొదుమూరి నాగపద్మజ మంగళవారం సందర్శించారు.
జర్నలిస్టులపై ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని వైరా నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బానోత్ చంద్రావతి అన్నారు. పోలీసులు అక్రమ కేసు నమోదు చేసి వేధింపులకు గురిచేస్తున్న టీ న్యూస్ ఖమ్మం జి
గిరిజన సంక్షేమ శాఖలోని ఆశ్రమ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు పదోన్నతుల షెడ్యూల్ విడుదల చేయడంతో పాటు ఆశ్రమ పాఠశాల ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో గిరిజన సంక్షేమ శాఖ అధికారుల నిర్లక్ష్యానికి నిరసన
ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గం సింగరేణి (కారేపల్లి) మండల పరిధిలోని తొడిదలగూడెం గ్రామానికి చెందిన ఆదివాసి గిరిజన పేదింటి బిడ్డ ఎట్టి ప్రియ నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ నుండి గోల్డ్ మెడల్
ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ పరిధిలోని సింగరేణి (కారేపల్లి) మండల కేంద్రానికి చెందిన తురక సర్వేశ్వరరావు (41) కొద్దిరోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. దీంతో 2000-01 సంవత్సరంలో కారేపల్లి జిల్లా పరిషత్ ఉన్నత ప�