దుబాయ్ నుంచి స్మగ్లింగ్ చేస్తూ 14.5 కేజీల బంగారంతో సోమవారం బెంగళూరు ఎయిర్‌పోర్టులో పట్టుబడ్డ కన్నడ నటి రన్యారావు (31) ఇంటిలో పెద్దయెత్తున బంగారం, నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ పీపుల్‌మీడియా ఫ్యాక్టరీ కన్నడరంగంలోకి అడుగుపెడుతున్న విషయం తెలిసిందే. కన్నడ స్టార్ హీరో గణేష్‌తో వారు ఓ చిత్రాన్ని నిర్మించనున్నారు.
కన్నడ అగ్రనటుడు శివరాజ్‌కుమార్ నటిస్తున్న కన్నడ, తెలుగు బైలింగ్వల్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం శనివారం లాంఛనంగా మొదలైంది. కార్తీక్ అద్వైత్ దర్శకుడు. ఎస్.ఎన్.రెడ్డి, సుధీర్.పి నిర్మాతలు.
హత్య కేసు విచారణ ఎదుర్కొంటున్న దర్శన్‌కు సంబంధించి మరో విషయం కలకలం సృష్టించింది. బెంగళూరులోని దర్శన్ ఫామ్‌హౌస్‌లో అతని మేనేజర్ శ్రీధర్ ఆత్మహత్య చేసుకున్నాడు.
కన్నడ నటుడు దర్శన్ అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో విస్తుగొలిపే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దర్శన్, పవిత్ర గౌడ, ఇతరులు కలిసి రేణుకాస్వామిపై అత్యంత కర్కశకంగా దాడికి తెగబడినట్టు పోస్ట్‌మార్టం నివ
కన్నడ నటుడు పృథ్వీ, కన్నడ దర్శకుడు చంద్రశేఖర్ బండియప్ప కలిసి నిర్మిస్తున్న చిత్రం ‘చౌకీదార్'. నిర్మాతల్లో ఒకరైన పృథ్వీ ఇందులో కథానాయకుడు కాగా, మరో నిర్మాత చంద్రశేఖర్ బండియప్ప దర్శకుడు.
హత్య కేసులో అరెస్టయిన ప్రముఖ కన్నడ హీరో దర్శన్ నుంచి సేకరించిన వివరాలు పోలీసులను విస్తుపోయేలా చేసింది. తన అభిమానులను హత్య కోసం ఆయన ఉపయోగించినట్టు నిర్ధారించారు.
Dhruva Sarja | కన్నడ యాక్టర్ ధ్రువ సర్జా కాంపౌండ్ నుంచి వస్తున్న చిత్రం కేడీ.. ది డెవిల్ (KD The Devil). ప్రేమ్ (డెబ్యూ) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం నుంచి ఆసక్తికర వార్త తెరపైకి వచ్చింది. ఈ మూవీ ఆడియో హక్కులను ఆనంద్ యూట�
నా మాతృభాష కన్నడ. దాన్ని నేర్చుకోవాలనే ప్రశ్న నా జీవితంలో రానే లేదు. చిన్ని చిన్ని అడుగులు వేస్తూ నడకలా ఎంతో సహజంగా వచ్చింది నాకు. ఇప్పుడు కన్నడ, తెలుగు, తమిళం, మలయాళం, ఇంగ్లీష్, హిందీ లాంటి పలు భాషలు నాలో గ�
Harshika Poonacha | కన్నడలో మాట్లాడినందుకు తనపై, కుటుంబంపై కొందరు దుండగులు దాడికి పాల్పడ్డారని కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన నటి హర్షికా పూనాచా ఆవేదన వ్యక్తం చేశారు. దాడికి పాల్పడ్డ నిందితులపై చర్యలు తీసుకోవాలని కర�
‘ముద్దమందారం’ సీరియల్‌తో తెలుగు ప్రేక్షకులను పలకరించిన కన్నడ ముద్దుగుమ్మ తనూజ పుట్టస్వామి. తన అసలు పేరుతో కంటే ముద్దమందారం పార్వతిగానే ప్రేక్షకుల మదిలో స్థానం సంపాదించి మొదటి సీరియల్‌తోనే మంచి మార్క�