పినాక అవతారం
కన్నడ కథానాయకుడు గణేష్ నటిస్తున్న సినిమా ‘పినాక’. కొరియోగ్రాఫర్ బి.ధనంజయ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.
కన్నడ కథానాయకుడు గణేష్ నటిస్తున్న సినిమా ‘పినాక’. కొరియోగ్రాఫర్ బి.ధనంజయ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మాతలు. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్ ప్రేక్షకులకు విజుల్ ట్రీట్‌ను ఇచ్చిందని మేకర్స్ చెబుతున్నారు. రుద్ర, క్షుద్ర పాత్రల్లో హీరో గణేష్ అవతారాలు ప్రేక్షకుల్ని ఆశ్చర్యానికి లోనుచేస్తాయని వారంటున్నారు.
మునుపెన్నడూ ఎరుగని గ్రిప్పింగ్ స్టోరీ లైన్‌తో ఈ సినిమా రూపొందుతున్నదని, అద్భుతమైన విజువల్స్, బ్లాక్ మ్యాజిక్ ఎలిమెంట్స్‌తో సాగే భారీ పీరియాడిక్ డ్రామా ఇదని మేకర్స్ తెలిపారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ త్వరలో తెలియరానున్నాయ్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Protest | 7వేల మంది అరెస్ట్.. నిరసనపై కేంద్రం నిర్బంధకాండ.. సీజేపీ ఆందోళనలపై ఉక్కుపాదం
Power Cuts | కాంగ్రెస్ మీటింగ్‌కు కరెంట్ షాక్.. మంత్రి పొంగులేటి మాట్లాడుతుండగా పవర్ కట్
Gajwel | నువ్వింకా చావలేదా?.. పురుగుమందు తాగలేదా?.. రైతును అవహేళన చేసిన తహసీల్దార్
Bullet Train | బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలకు ముందే భూసేకరణ షురూ.. కేంద్రం స్పష్టతతో బట్టబయలైన రేవంత్‌రెడ్డి బాగోతం
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

