Home
kakani govardhan reddy
kakani govardhan reddy
-
"Kakani | దోపిడీ ధర్మాన్ని పాటిస్తున్న కూటమి నాయకులు : వైసీపీ మాజీ మంత్రి కాకాణి"
11 months agoKakani | ఏపీలో టీడీపీ కూటమి పాలకులు దేవుడి భూములను కబ్జాచేశారని వైసీపీ మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు."Kakani Govardhan Reddy | జగన్‌ను తిడితే పదవులు వస్తాయని పోటీ పడుతున్నారు.. కాకాణి ఫైర్"
1 year agoKakani Govardhan Reddy | జగన్ ప్రభుత్వం మీద విమర్శలు చేయడం ద్వారా పదవులు వస్తాయని పలువురు నేతలు పోటీ పడి మరీ నోరు పారేసుకుంటున్నారని మాజీ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి విమర్శించారు. జగన్ కాలిగోటికి సరిపోని వారు కూడ�"Kakani Govardhan Reddy | ఆ వీడియోలో ఉన్నది నీ మనుషులు కాదా.. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై కాకాణి గోవర్దన్ ఫైర్"
1 year agoKakani Govardhan Reddy | నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని లేపేస్తే డబ్బే డబ్బు అంటూ ఓ వీడియో వైరల్ కావడంపై మాజీ మంత్రి, వైసీపీ నేత కాకాణి గోవర్దన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు."Kakani Release | టీడీపీ నాయకుల దోపిడీని అడ్డుకుంటాం : వైసీపీ మాజీ మంత్రి కాకాణి"
1 year agoKakani Release | ఏపీలో లిక్కర్కేసుతో పాటు మరో 6 కేసుల్లో రిమాండ్‌లో ఉన్న వైసీపీ మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి బెయిల్‌పై బుధవారం విడుదల అయ్యారు."Kakani Govardhan | బెయిల్‌పై విడుదలైన కాకాణి.. కేసులు, జైళ్లు మాకు అడ్డు కాదంటూ వ్యాఖ్య"
1 year agoKakani Govardhan | మాజీ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి ఎట్టకేలకు జైలు నుంచి విడుదలయ్యారు. దాదాపు 86 రోజలు పాటు నెల్లూరు సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న ఆయన.. ఇవాళ ఉదయం జైలు నుంచి బయటకొచ్చారు."Kakani Govardhan Reddy | ఏపీ మాజీ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డికి బెయిల్ మంజూరు"
1 year agoKakani Govardhan Reddy | ఏపీ మాజీ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డికి బెయిల్ మంజూరైంది. అక్రమ మైనింగ్ కేసులో ఆయనకు ఏపీ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది."AP News | పవన్ దగ్గర మెహర్బానీ కోసమే.. జగన్‌పై ఆరోపణలు చేస్తున్నారు.. బాలినేనిపై మాజీ మంత్రి కాకాణి ఆగ్రహం"
2 years agoAP News | అదానీ నుంచి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రూ.1750 కోట్లు లంచం తీసుకున్నారని టీడీపీ నేతలు చేస్తున్న ఆరోపణలపై మాజీ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి మండిపడ్డారు. అదానీ విషయంలో జగన్‌పై బురదజల్లే ప్రయత్నం చేస్త�"Kakani Govardhan Reddy | దమ్ముంటే వాళ్లను తొక్కిపెట్టి నార తీయ్.. పవన్ కల్యాణ్‌కు కాకాణి కౌంటర్"
2 years agoKakani Govardhan Reddy | ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే తొక్కిపెట్టి నార తీస్తా అంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలో ఇసుక మాఫియా, మద్యం మాఫియా�"సీబీఐ ఎంక్వైరీకి నేను రెడీ.. నువ్వు రెడీనా.. సోమిరెడ్డికి మాజీ మంత్రి కాకాణి సవాలు"
2 years agoటీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి మాజీ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి సవాలు విసిరారు. ఇసుక అక్రమ రవాణాలో తనకు సంబంధం ఉందని సోమిరెడ్డి చేస్తున్న ఆరోపణలపై సీబీఐ దర్యాప్తునకు సిద్దంగా ఉన్న"Kakani Goverdan Reddy | కూటమి ప్రభుత్వం వందరోజుల పాలన అట్టర్‌ప్లాప్ : మాజీ మంత్రి కాకాణి"
2 years agoKakani Goverdan Reddy | ఏపీలో కూటమి ప్రభుత్వం వందరోజుల పాలన అట్టర్‌ప్లాప్ అని వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి విమర్శించారు."Former minister Kakani | వైసీపీ ఎంపీల రాజీనామాపై తీవ్రంగా స్పందించిన మాజీ మంత్రి కాకాణి"
2 years agoFormer minister Kakani | ఆంధ్రప్రదేశ్‌లో పార్టీలు మారుతున్న వైసీపీ నాయకులపై మాజీ మంత్రి కాకాణి గోవర్దన్‌రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు, టీడీపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు."AP News | అవినీతి చేసినా మాట్లడకూడదా.. పోలీసుల కేసులకు భయడం.. మాజీ మంత్రి కాకాణి ఫైర్"
2 years agoAP News | సర్వేపల్లి టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై మాజీ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమిరెడ్డి అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. బ్లాక్మెయిల్ చేసి డబ్బ�"Former minister Kakani | నెల్లూరు ప్రాజెక్టులకు పాత పేర్లనే పునరుద్దరించాలి : మాజీ మంత్రి కాకాణి"
2 years agoFormer minister Kakani | నెల్లూరు జిల్లాలో ఉన్న సంగం బ్యారేజ్, నెల్లూరు బ్యారేజ్‌లకు ఇదివరకు ఉన్న పేర్లను పునరుద్దరించాలని వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి డిమాండ్ చేశారు."Somireddy Chandramohan Reddy | అవినీతిపై చంద్రబాబు ర్యాంకులు ప్రకటిస్తే.. సోమిరెడ్డికే ఫస్ట్ ర్యాంక్.. మాజీ మంత్రి కాకాణి సంచలన వ్యాఖ్యలు"
2 years agoSomireddy Chandramohan Reddy | ఉచిత ఇసుక అంతా బూటకమే అని మాజీ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి విమర్శించారు. పేదలను దోచుకునేందుకు, టీడీపీ నేతలు జేబులు నింపుకునేందుకే ఇసుక విధానం తీసుకొచ్చారని ఆరోపించారు. నెల్లూరు జిల్లాలో శ�"Former minister Kakani | జగన్‌ను బద్నాం చేసేందుకే చంద్రబాబు శ్వేతపత్రాలు : మాజీ మంత్రి కాకాణి"
2 years agoFormer minister Kakani | ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు విడుదల చేస్తున్న శ్వేత పత్రాల్లో అన్ని అసత్యాలే ఉంటున్నాయని, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌ను బద్నాం చేసేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారని మాజీ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్తాజా వార్తలు
daughter kills father | ఫోన్‌ను నేలకు విసిరికొట్టిన తండ్రి.. కుక్కర్ మూతతో తలపై కొట్టి, కత్తితో పొడిచి చంపిన కుమార్తె
‘తెలంగాణను కరువు రాష్ట్రంగా ప్రకటించాలి’
‘మహిళలు వృత్తి విద్యా కోర్సులను సద్వినియోగం చేసుకోవాలి’
నిరుపేద కుటుంబాలకు ‘మేవా’ ఆర్ధిక సాయం
‘రైతు సంక్షేమమే లక్ష్యంగా కృషి విజ్ఞాన కేంద్రం సేవలు’
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్














