కండ్లతోనే కోటి భావాలను పలికించడం.. ఒక్క కాజోల్‌కే చెల్లింది! 90లనాటి కుర్రకారును తన మత్తు కండ్ల మాయలో పడేసి.. ఓలలాడించింది. 30 ఏండ్ల సుదీర్ఘ సినీ ప్రయాణంలో ఎన్నో మరుపురాని చిత్రాలను తన ఖాతాలో వేసుకున్నది.
Kriti Sanon | బాలీవుడ్ కథానాయిక కృతిసనన్ ‘దో పట్టి’ చిత్రంతో నిర్మాతగా మారుతున్న విషయం తెలిసిందే. ఇందులో ఆమె సీనియర్ నటి కాజోల్‌తో కలిసి నటిస్తున్నది. కవలలైన అక్కాచెల్లెళ్ల కథతో మర్టర్ మిస్టరీగా ఈ చిత్రాన్�
ప్రభుదేవా, కాజోల్ కాంబినేషన్ అనగానే ‘మెరుపు కలలు’ (1997) చిత్రంలోని ‘వెన్నెలవే వెన్నెలవే’ అనే పాట గుర్తుకొస్తుంది. ఆ రోజుల్లో యువతరాన్ని ఆమితంగా ఆకట్టుకుంది ఆ పాట.
సీనియర్ కథానాయిక కాజోల్ మరోమారు వివాదంలో చిక్కుకున్నారు. దేశ రాజకీయ నాయకుల్లో చదువురాని వారే ఎక్కువ మంది ఉన్నారంటూ కొద్ది రోజుల క్రితం ఆమె చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. పలువురు రాజకీయ నేతలు కాజ�
Actress kajol | రెండున్నర దశాబ్దాల క్రితం దిల్వాలే దుల్హానియా లే జాయేంగే అనే సినిమా ఇండియాలో నెలకొల్పిన రికార్డులు అంతా ఇంతా కాదు. ఇప్పటికీ ఇండియాలోని ది బెస్ట్ లవ్‌స్టోరీ సినిమాల లిస్ట్ తీస్తే అందులో ఈ మూవీ ప
Kajol | బాలీవుడ్ చిత్రసీమలో ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించి తిరుగులేని పేరు ప్రఖ్యాతులను సొంతం చేసుకుంది సీనియర్ కథానాయిక కాజోల్. ఆమె నటించిన ‘ట్రయల్' వెబ్ సిరీస్ త్వరలో ఓటీటీ వేదికలో స్ట్రీమింగ్�
ఆశ్చర్యకర ప్రకటన చేసి నెటిజన్లను షాక్‌కు గురిచేసింది బాలీవుడ్ నాయిక కాజోల్. ‘జీవితంలో ఒక కఠిన పరీక్షను ఎదుర్కొంటున్నా’. అని పోస్ట్ చేసి సోషల్ మీడియా నుంచి విరామం తీసుకుంటున్నట్లు ప్రకటించింది.
Kajol | బాలీవుడ్లో ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించి తిరుగులేని గుర్తింపును సంపాదించుకుంది సీనియర్ నటి కాజోల్. గతకొంతకాలంగా సినిమాలకు విరామం తీసుకున్న ఆమె ‘ది గుడ్ వైఫ్' అనే వెబ్ సిరీస్‌తో ఓటీటీలోక
అప్పట్లో షారుఖ్ చూపుల్లో చిక్కుకున్న అమ్మాయిల మాట ఇది. కాజోల్ కాటుక కండ్లకు పడిపోయిన అబ్బాయిలైతే ‘తేరీ బాహోఁమే మర్‌జాయె హమ్' అని లీలగా హమ్ చేస్తుంటారు.
భారీ అంచనాల మధ్య విడుదలైన సలామ్ వెంకీ (Salaam Venky) థియేటర్లలో ఆశించిన స్థాయిలో టాక్ తెచ్చుకోలేకపోయింది. కాగా కాజోల్ ఇపుడు డిజిటల్ ప్లాట్‌ఫాంలో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అవుతోంది.
సీనియర్ కథానాయిక కాజోల్ సినిమాల ఎంపికలో సెలెక్టివ్‌గా ఉంటున్నది. గత ఏడాది ఓటీటీ ఫిల్మ్ ‘త్రిభంగ’ ద్వారా ప్రేక్షకుల్ని పలకరించిన ఆమె తాజాగా ‘సలామ్ వెంకీ’ అనే చిత్రంలో నటిస్తున్నది.