Kajol | ఐదు కార్ల పార్కింగ్ కోసం.. 30 కోట్లు వెచ్చించిన కాజోల్
నాటి యువతరం కలలరాణి కాజోల్ ఇప్పుడు బీ టౌన్లో చర్చనీయాంశంగా నిలిచారు. తన అయిదు కార్ల పార్కింగ్ కోసం 30కోట్లతో ఆమె ఓ స్థలాన్ని కొనుగోలు చేయటమే ఈ చర్చకు ప్రధాన కారణం.
Kajol | నాటి యువతరం కలలరాణి కాజోల్ ఇప్పుడు బీ టౌన్లో చర్చనీయాంశంగా నిలిచారు. తన అయిదు కార్ల పార్కింగ్ కోసం 30కోట్లతో ఆమె ఓ స్థలాన్ని కొనుగోలు చేయటమే ఈ చర్చకు ప్రధాన కారణం. బాలీవుడ్ కథనాల ప్రకారం భారత్ రియాలిటీ వెంచర్స్ అనే రియల్ ఎస్టేట్ కంపెనీ నుంచి 4వేల 365 గజాల రిటైల్ స్తలాన్ని, గజానికి 65వేల 940 రూపాయలు చెల్లించి కాజోల్ కొనుగోలు చేశారట. అది కూడా కేవలం తన అయిదు కార్ల పార్కింగ్ కోసం. ఈ వార్త సోషల్ మీడియాలో ఓ రేంజ్లో వైరల్ అవుతున్నది. సినీ వర్గాల్లో అయితే.. చర్చనీయాంశమైంది. ప్రస్తుతం కాజోల్ పలు వెబ్ సిరీస్‌లో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఆమె నటించిన ‘మా’ అనే సినిమా జూన్ 7న విడుదల కానుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- bollywood
- kajol
- kajol Devgan
- Mumbai
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Leaders | పౌరులపై మోదీ ప్రభుత్వం యుద్ధం చేస్తోంది.. ఇది బహిరంగ ఎమర్జెన్సీ.. సీజేపీ నేతల ఆరోపణ
Hurricane Isaias | అమెరికాను అతలాకుతలం చేసిన హరికేన్ ఇసైయాస్.. టోర్నడో ముప్పు ఉందని హెచ్చరిక..!
Assaulting CJP Protesters | సీజేపీ నిరసనకారులపై ‘హిందూ రక్షా దళ్’ వ్యక్తులు దాడి.. నలుగురు అరెస్ట్
Assam Girl | ఆగస్టులో డ్యాన్స్ ట్రూప్‌తో కలిసి ఇక్కడికొచ్చారు.. అసోం యువతి హిమ శ్రీ బోరా మృతిపై పోలీసులు ఏమన్నారంటే..?
Kiara Advani | రెండో ప్రెగ్నెన్సీ జోష్.. వెకేషన్ ఫొటోలతో మెరిసిపోతున్న కియారా అద్వానీ!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

