Kadiam Srihari | డిసెంబర్ 9న రైతు రుణమాఫీ చేస్తామన్నారు. ఇప్పటి వరకు చేయలేదని అందువల్ల అడుగుతున్నామని స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి(Kadiam Srihari )అన్నారు.
Assembly | కడియం బడ్జెట్‌పై చర్చను కొనసాగిస్తూ.. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ఇందిరమ్మ పాలన గురించి చెబుతుంటుందని, ఇందిరమ్మ పాలనలో ఎమర్జెన్సీని ఎవరూ మర్చిపోరని అన్నారు. ఎమర్జెన్సీ కాలానికి మంచిన నిర్బంధాలు, అరాచక
Kadiam Srihari | అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తున్నాం. ప్రజల తీర్పే శిరోధార్యమని స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి(Kadiam Srihar) అన్నారు.
తాజా ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలుగా గెలుపొందిన కడియం శ్రీహరి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, పాడి కౌశిక్‌రెడ్డి తమ ఎమ్మెల్సీ పదవులకు శనివారం రాజీనామా చేశారు.
BRS leader | గుండెపోటుతో హఠాన్మరణం చెందిన బీఆర్ఎస్ పార్టీ జనగామ జిల్లా అధ్యక్షుడు, జడ్పీ చైర్మన్ పాగాల సంపత్‌రెడ్డికి కుటుంబ సభ్యులు, బంధువులు, గులాబీ శ్రేణులు కన్నీటి వీడ్కోలు పలికారు.
రాష్ట్ర శాసనమండలిలో ఆరు ఎమ్మెల్సీ స్థానాల ఖాళీలు ఏర్పడనున్నాయి. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నలుగురు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలుగా గెలుపొందడంతోపాటు గవర్నర్ కోటా రెండు పదవులు ఖాళీగా ఉన్నాయి. దీంతో ఆ�
స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గంలో ఇప్పటివరకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ 6, టీడీపీ 4, బీఆర్ఎస్ 4, సీపీఐ 1, ఇండిపెండెంట్ ఒకసారి చొప్పున గెలిచాయి. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచి ప్రతి ఎన్నికలోనూ ఇక్కడ ఆ�
మీ భూముల మీద యాజమాన్యం మీ చేతుల్లో లేకుండే.. పెత్తనం ఆఫీసర్లది ఉండే.. ఇప్పుడే మీ బొటనవేలికి హక్కులు కల్పించినం. మరి ఇంత మంచిగా ఉన్న అధికారాన్ని ఉంచుకుంటారా
శాసనసభ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ అభ్యర్థులు దూసుకెళ్తున్నారు. గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరిస్తూ ప్రజలను ఓట్లడుగుతున్నారు. పార్టీ మ్�