‘మా అమ్మే నా జీవిత ఉచ్ఛ్వాస నిశ్వాసాలు. నేను ఉన్నత స్థితికి చేరేందుకు నిజజీవిత తెరపై ఆమే వీరోచిత కథానాయిక పాత్ర పోషించారు. నాకు ఊహ తెలియని 15 నెలల వయసులో నా తండ్రి చనిపోతే అమ్మే అన్నీ తానై పెంచారు.
మలేరియా కేంద్రాల్లో ఫీల్డ్ వరర్లుగా పనిచేసి పదవీ విరమణ చేసినవారికి విధుల్లో చేరిన తేదీ నుంచి సర్వీసును లెకించి, పెన్షన్ చెల్లించాలని 2022 నవంబర్లో ఇచ్చిన తీర్పును అమలు చేయాల్సిందేనని హైకోర్టు రాష్ట్ర
ఆస్తి అనేది ప్రాథమిక హకు కాకపోయినప్పటికీ అది మానవ హకేనని హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఆరోగ్య హకు, జీవనోపాధి హకు మాదిరిగా ఆస్తిహకు కూడా మానవ హకేనని సుప్రీంకోర్టు పలు తీర్పుల్లో పేరొన్నదని జస్టిస్�
రాష్ట్ర హైకోర్టు చరిత్రలో జస్టిస్ సూరేపల్లి నంద ఒకే రోజు అత్యధిక తీర్పులను వెలువరించి రికార్డు సృష్టించారు. వేసవి సెలవులు ముగిసిన తర్వాత సోమవారం హైకోర్టు పునఃప్రారంభమైంది. దీంతో ఆమె వేర్వేరు కేసుల్లో
పదో తరగతి వరకు తెలంగాణలో చదివి రాష్ట్ర విభజన తర్వాత ఉద్యోగ గీత్యా ఏపీకి తల్లి వెళ్లడంతో అకడ ఇంటర్, డిగ్రీ చదివిన విద్యార్థినికి ఎంబీఏ ఫీజు రీయంబర్స్మెంట్ ఇవ్వకపోవడంపై కౌంటరు దాఖలు చేయాలని రాష్ర్టాన�
ప్రతి ఒక్కరికీ తమ ఆరోగ్యంపై అవగాహన అవసరమని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి సూరెపల్లి నంద అన్నారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ప్రాంగణంలో దియాలిబాయి లాల్ చంద్ చారిటబుల్ ట్రస్ట�
ఆర్టీసీ గుర్తింపు సంఘానికి మూడు నెలల్లోగా ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సూరేపల్లి నందా సోమవారం ఆదేశాలు జారీ చేశారు.
justice Surepalli Nanda | యాదాద్రి లక్ష్మి నరసింహ స్వామి వారిని హైకోర్టు న్యాయమూర్తి సూరేపల్లి నంద దర్శించుకున్నారు. మంగళవారం రాత్రి యదాద్రికి చేరుకున్న ఆమె ప్రెసిడెన్షియల్ సూట్లో బస చేశారు.