కేసుల పరిషారంలో రాష్ట్ర తాతాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజయ్‌పాల్ ముందున్నారని ఫుల్ హైకోర్టు కొనియాడింది. ఇటీవల కోల్‌కతా హైకోర్టుకు బదిలీ అ యిన ఆయనకు బుధవారం ఘనంగా వీడ్కోలు పలికింది.
భారత న్యాయవ్యవస్థ ప్రత్యేకమైన సవాళ్లను ఎదుర్కొంటున్నదని, కొన్నిసార్లు కేసు విచారణ దశాబ్దాలపాటు కొనసాగుతున్నదని భారత ప్రధానన్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ పేర్కొన్నారు.
చిన్నారులపై జరిగే లైంగికదాడుపై నిజాయితీగా విచారణ జరిపి, సత్వరమే శిక్షలు అమలు చేస్తే పోక్సో చట్టం ఓ గేమ్ చేంజర్‌గా మారుతుందని, పిల్లలపై అత్యాచారానికి యత్నించాలంటేనే భయపడే రోజులు రావాలని సుప్రీంకోర్టు
లోక్ అదాలత్ అనేది కొత్త విధానమేమీ కాదని గతంలో అమలైన విధానమేనని, ఇందులో రాజీ ద్వారా వివాదాలు పరిషారం అవుతాయని హైకోర్టు యాక్టింగ్ చీఫ్ జస్టిస్ సుజయ్‌పాల్ చెప్పారు.
న్యాయమూర్తులుగా విధులు నిర్వర్తించేవారికి వ్యవస్థ అండదండలు ఎంతో అవసరమని, జడ్జీలకు ఎలాంటి ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పటికీ సమాజ హితమే లక్ష్యంగా పనిచేయాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పీఎస్�
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం మునుగునూరులో ప్రభుత్వ భూమి ఆక్రమణపై వివరణ ఇవ్వాలని, ఆ భూమి రక్షణకు చేపట్టే చర్యలేమిటో చెప్పాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వనికి నోటీసులు జారీ చేసింది.
‘మా అమ్మే నా జీవిత ఉచ్ఛ్వాస నిశ్వాసాలు. నేను ఉన్నత స్థితికి చేరేందుకు నిజజీవిత తెరపై ఆమే వీరోచిత కథానాయిక పాత్ర పోషించారు. నాకు ఊహ తెలియని 15 నెలల వయసులో నా తండ్రి చనిపోతే అమ్మే అన్నీ తానై పెంచారు.
రాష్ట్రవ్యాప్తంగా కింది కోర్టుల్లో అడిషనల్, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ల నియామకంపై వారంలోగా వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రజాప్రయోజనాలకు చెందిన అంశంల�
తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్అరాధే బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బదిలీ అ య్యారు. రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశా రు. ప్రధాన న్యాయమూర్తి బదిలీ కావడం తో తాత్కాలికంగా ఆ బాధ్యతల�
భారత ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన న్యాయ సంహిత చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని, న్యాయస్థానానికి వచ్చే సామాన్యులకు నమ్మకం కలిగించి సత్వర న్యాయసేవలు అందించాలని హైకోర్టు న్యాయమూర్తి సుజయ్ పాల్ అన�
చిన్నపాటి తగాదాలను కమ్యూనిటీ మీడియేషన్ వలంటీర్ (సీఎంవీ)ల ద్వారా పరిష్కరించుకోవచ్చని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుజయ్‌పాల్ తెలిపారు. ఇందుకోసం మీడియేషన్ యాక్ట్-2023ను ప్రభుత్వం తీసుకొచ్చినట్టు ప�