బీజేపీ-ఆరెస్సెస్ మధ్య సంబంధాలను 2014కు ముందు.. ఆ తర్వాత అని రాజకీయ విశ్లేషకులు విభజిస్తారు. 2014 కంటే ముందు.. ఇంకా కచ్చితంగా చెప్పాలంటే ప్రధానమంత్రిగా నరేంద్రమోదీ పగ్గాలు చేపట్టే కంటే మునుపు ఈ రెండు వ్యవస్థల మ
‘రాష్ట్రంలో 1.94 లక్షల టన్నుల యూరియా లోటు ఏర్పడింది. కేంద్రం పంపితేనే రైతులకు యూరియా. లేదంటే రాష్ట్రంలో యూరియా కొరత తప్పదు’ అని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్రాన్ని అభ్యర్థించారు.
Indo-Pak Tensions | భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్నాయి. సరిహద్దుల్లో సైనిక దాడులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా ఆ శాఖ సీనియర్ అధికారులతో శుక్రవారం సమావేశమయ్యారు.
Bill Gates | మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ (Bill Gates) ప్రస్తుతం భారత్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఇవాళ భారత పార్లమెంట్ (Parliament)ను ఆయన సందర్శించారు.
AAP | ఢిల్లీ ప్రభుత్వం (Delhi govt) శనివారం మహిళా సంవృద్ధి యోజన (Mahila Samridhi Yojana) పథకానికి ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని బీజేపీ జాతీయ అధ్యక్షుడు (BJP National president) జేపీ నడ్డా (JP Nadda) మీడియాకు వెల్లడించారు.
BJP President | వచ్చే నెల 20వ తేదీలోగా బీజేపీ (BJP) కి నూతన జాతీయ అధ్యక్షుడు ఎన్నిక కానున్నారు. పార్టీ రాష్ట్ర విభాగాల్లో ఎన్నికలు పూర్తికాగానే జాతీయ అధ్యక్షుడి ఎన్నికలు నిర్వహించనున్నారు. జేపీ నడ్డా (JP Nadda) వారసుడిగా కొ�
JP Nadda | ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ (Prayagraj)లో జరుగుతున్న ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం మహాకుంభమేళా (Maha Kumbh Mela) ముగింపు దశకు చేరుకుంది.
Delhi election | దేశ రాజధాని ఢిల్లీలో ఫిబ్రవరి 5న జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ హామీలు గుప్పించింది. గర్భిణీలకు రూ.21,000, మహిళలకు నెలకు రూ.2,500, గ్యాస్ సిలిండర్‌పై రూ.500 రాయితీ ఇస్తామని ప్రకటించింది.
బీజేపీ అధ్యక్షునిగా జేపీ నడ్డా వారసునిపై పార్టీలో చర్చ ప్రారంభమైంది. ఫిబ్రవరి నెలాఖరు కల్లా పార్టీ కొత్త అధ్యక్షుడిని ఎన్నుకుంటారని పార్టీ వర్గాలు తెలిపాయి.