Bill Gates | మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ (Bill Gates) ప్రస్తుతం భారత్లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఇవాళ భారత పార్లమెంట్ (Parliament)ను ఆయన సందర్శించారు. పార్లమెంట్ మొత్తం కలియతిరిగారు. అక్కడ బీజేపీ చీఫ్, కేంద్ర మంత్రి జేపీ నడ్డా (JP Nadda)తో చర్చలు జరిపారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
VIDEO | Delhi: Former Microsoft CEO Bill Gates (@BillGates) arrives at Parliament.
(Full video available on PTI Videos – https://t.co/n147TvrpG7) pic.twitter.com/6XxA8bmrHC
— Press Trust of India (@PTI_News) March 19, 2025
కాగా, బిల్గేట్స్ తన పర్యటనలో భాగంగా ఇప్పటికే కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్తో సమావేశమైన విషయం తెలిసిందే. వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి సహా వివిధ సమస్యలపై చర్చించారు. భారతదేశంలో జరుగుతున్న వ్యవసాయ పరిశోధనలు అద్భుతమైనవి అని బిల్ గేట్స్ చెప్పారు. ఇది ప్రపంచంలోని ఇతర ప్రాంతాలకు కూడా ప్రయోజనం చేకూరుస్తుంది.
#WATCH | Delhi | Former Microsoft CEO Bill Gates departs from Parliament after his meeting with Union Minister JP Nadda pic.twitter.com/23nw9w9TKQ
— ANI (@ANI) March 19, 2025
Also Read..
PM Modi | వెల్ కమ్ బ్యాక్.. భూమి మిమ్మల్ని మిస్ అయింది.. సునీత రాకపై ప్రధాని మోదీ పోస్ట్
Sunita Williams | త్వరలో భారత్కు రానున్న సునీత విలియమ్స్.. బంధువుల వెల్లడి
New Zealand PM | ఢిల్లీలో స్థానిక పిల్లలతో కలిసి క్రికెట్ ఆడిన న్యూజిలాండ్ ప్రధాని.. ఫొటోలు వైరల్