‘విధి రాతకు ఎవరూ అడ్డుపడలేరు’ అన్న పెద్దల మాటకు జోగుళాంబ గద్వాల జిల్లాలో బుధవారం జరిగిన ఘటన సాక్ష్యంగా నిలిచింది. రోడ్డు ప్రమాదంలో గాయపడి బుధవారం తెల్లవారుజామున భర్త చనిపోయిన మూడు గంటలకే మగబిడ్డకు జన్�
జోగుళాంబ గద్వాల జిల్లా కేటీదొడ్డి మండలం చింతలకుంటకు చెందిన జములమ్మ ఖాళీ స్థలంలో బండలు పాతడంతో తన ఇంటికెళ్లే దారి మూసుకుపోయిందని బాధితుడు బ్యాగరి నాగప్ప తెలిపాడు.
ఎన్నికల ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించేందుకు తప్పులు లేని ఓటరు జాబితా రూ పొందించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.
Gadwal | జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలం సల్కాపురం గ్రామశివారులో ఓ గుట్ట వద్ద బ్లాస్టింగ్ చేస్తున్న క్రమంలో బండరాళ్లు మీద పడి మధ్యప్రదేశ్‌కు చెందిన వలస కూలీ దుర్మరణం చెందాడు. సల్కాపురం గ్రామ శివారులోని
Tungabhadra Dam | కర్ణాటకలోని తుంగభద్ర డ్యాంకు వరద పోటెత్తింది. దీంతో ప్రాజెక్టు 3 గేట్లను అధికారులు ఎత్తేశారు. ఎగువ నుంచి భారీగా వరద పరవళ్లు తొక్కుతుండటంతో ముందస్తుగా సోమవారం సాయంత్రం 3 గేట్లు ఎత్తి వరద నీటిని �
Jurala Dam | తెలంగాణలో రెండురోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో ప్రాజెక్టులన్నీ జలకళను సంతరించుకుంటున్నాయి. ఎగువ ప్రాంతాలతో పాటు నదీ పరీవాహక ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండడంతో అటు కృష్ణా.. ఇ
Snake Bite | జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని ఆర్టీవో కార్యాలయం వెనుక ఉన్న అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలలో శనివారం మధ్యాహ్నం మూత్ర విసర్జనకు వెళ్ళిన నలుగురు విద్యార్థుల్లో ముగ్గురు పాము కాటుకు గురయ్యారు.
Viral news | గోమాత.. ఓ గొర్రెపిల్లకూ మాత అయ్యింది. తన జాతి భేదాన్ని మరిచి.. గొర్రెపిల్లకు పాలిచ్చి ఆకలి తీర్చుతున్నది. ఈ అరుదైన ఘటన జోగుళాంబ గద్వాల జిల్లాలో మంగళవారం వెలుగుచూసింది.
మిర్చి పంట రైతు కంట్లో కారం కొట్టిం ది. పంటకు ఆకుముడత తెగులు సోకడం.. కాలం కలిసి రాకపోవడంతో కర్షకులు ఆందోళన చెందుతున్నారు. గతేడాది మిర్చి సాగు చేసిన రైతులు లాభాలు ఆర్జించారు. దీంతో ఈసారి కూడా కోటి ఆశలతో మిర్
కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొనడంతో ముగ్గురు దుర్మరణం చెందారు. ఈ ఘటన జోగులాంబ గద్వాల జిల్లాలో చోటుచేసుకున్నది. స్థానికుల కథనం మేరకు.. గద్వాల జిల్లా కేంద్రానికి చెందిన నరేశ్ (23), పవన్ (28), ఆంజనేయులు (50), గోవర�
జోగులాంబ గద్వాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Road accident) జరిగింది. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత హైదరాబాద్ నుంచి చిత్తూరు వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు (Private Bus) 44వ జాతీయ రహదారిపై ఎర్రవల్లి చౌరస్తా �
రైతులకు దీర్ఘకాలికంగా ఆదా యం అందించే ఆయిల్ పాం సాగుపై కేసీఆర్ సర్కార్ దృష్టి సారించగా ప్రస్తుతం అది రైతులకు లాభాలు తెచ్చే పంటగా మారింది. జిల్లాలో ఆయిల్‌పాం సాగు చేసిన వారికి పెట్టుబడి తక్కువ ఆదాయం ఎక