జోగుళాంబ గద్వాల జిల్లాలో ప్రజల దాహార్తిని తీర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మిషన్‌భగీరథ పథకం సత్ఫలితాలనిస్తున్నది. ఏండ్లుగా తాగునీటి ఎద్దడితో అవస్థలు పడుతున్న గ్రామీణ, పట్టణ ప్రజల దాహార్తి
ఎంఏఎల్‌డీ ప్రభుత్వ కళాశాలలో ఆధునిక విద్య ఉత్తమమైన డిజిటల్, కంప్యూటర్ బోధన కార్పొరేట్‌ను తలదన్నేలా సకల వసతులు రెండ్రోజులపాటు మూడోసారి న్యాక్ బృందం సందర్శన గద్వాల టౌన్, ఆగస్టు 16 : గద్వాల కోటలోని ఎంఏఎల�
గద్వాల, జూన్ 23: మహిళల రక్షణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చట్టాలను తీసుకొచ్చిందని, కళాశాలల్లో 30మంది వలంటీర్లను ఏర్పాటు చేసి వారికి సేఫ్టీ, సైబర్‌నేరాలు, బ్లాక్‌మెయిలింగ్, లీగల్ సమస్యలపై శిక్షణ ఇవ్వనున�
పలు గ్రామాల్లో ప్రత్యేక గ్రామసభలు అధికారులు, ప్రజాప్రతినిధులు, పారిశుధ్య కార్మికులకు సన్మానాలు అమరచింత, జూన్ 18 : క్షేత్రస్థాయిలో సమస్యలను గుర్తించి వాటి పరిష్కారం కోసం నిర్వహించిన పల్లె, పట్టణ ప్రగతి క�
ప్రభుత్వం రైతులను ప్రత్యామ్నాయ పంటల వైపు ప్రోత్సహిస్తున్నది. ఇందులో భాగంగా ఆయిల్‌ఫాం సాగుపై రాయితీ కల్పించిం ది. ఇప్పుడు అదే బాటలో మల్బరీ తోటల సాగు చేసేందుకు రైతులకు చేయూతనందిస్తున్నది.
జోగుళాంబ గద్వాల జిల్లా ప్రభుత్వ దవాఖానలో పెరిగిన ప్రసవాల సంఖ్య 2021 ఏప్రిల్ నుంచి 2022 మార్చి వరకు 1843 సాధారణ కాన్పులు g రాష్ట్ర స్థాయిలో రెండోస్థానం గద్వాల, మే 5 : సీఎం కేసీఆర్ చొరవతో వైద్య రంగంలో పెనుమార్పులు �
జనన, మరణ ధ్రువపత్రాల కోసం దరఖాస్తుదారులు ఎక్కడెక్కడో తిరగాల్సిన అవసరం లేదు. సర్టిఫికెట్ల కోసం డబ్బులు ముట్టచెప్పనవసరం లేదు. దరఖాస్తు చేసుకున్న 24 గంటల్లోపే ధ్రువీకరణ పత్రాలను పొందే అవకాశం కల్పించారు.
ముస్లింల పవిత్ర రంజా న్ మాసం ముగిసింది. 30 రోజుల ఉపవాస దీక్ష అద్భుతంగా సాగింది. సో మవారం సాయంత్రం దీక్షలు విరమించారు. మంగళవారం రంజాన్ పండుగ జరుపుకొనేందుకు సిద్ధమయ్యారు.
నడిగడ్డ వరప్రదాయిని నెట్టెంపాడు లిఫ్ట్. గద్వాల, అంలపూర్ నియోజకవర్గాల్లో సుమారు 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు ఎత్తిపోతల పథకాన్ని ఏర్పాటు చేశారు.
ఉమ్మడి జిల్లాలోని ప్ర తి గ్రామంలో శ్రీరామనవమి వేడుకలకు ఆలయా లు ముస్తాబయ్యాయి. కొబ్బరి మట్టలు, మామిడి ఆకులు, పూలతో కల్యాణ వేదికలను సుందరంగా తీర్చిదిద్దారు.
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న దళితబంధుతో దళితులు లబ్ధిపొంది మరింత మందికి ఉపాధి కల్పించాలని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి సూచించారు.
జోగుళాంబ గద్వాల జిల్లాలో విద్యా రంగానికి మహర్దశ పట్టనున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రైవేట్‌కు దీటుగా విద్యను అందించడానికి ‘మన ఊరు మన బడి’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడంతో పాఠశాలలు బలోపేతం కానున్నాయ�
ప్రభుత్వ బడుల బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం మన ఊరు-మన బడి కార్యక్రమాన్ని ప్రారంభించిందని, పాఠశాలల్లో విజయవంతం చేయాలని జెడ్పీ సీఈవో వెంకట్‌రెడ్డి అన్నారు.