ODI Highest Victory : వన్డే ఫార్మాట్లో అతిపెద్ద విజయంతో ఇంగ్లండ్ చరిత్ర సృష్టించింది. దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో వన్డేలో 342 పరుగుల తేడాతో జయభేరి మోగించిం.. అతిపెద్ద విజయాన్ని సొంతం చేసుకుంది ఇంగ్లండ్.
IND vs ENG : మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రఫోర్డ్‌లో ఇంగ్లండ్ ఓపెనర్లు బజ్ బాల్ (Buz Ball)ఆటతో రెచ్చిపోతున్నారు. అర గంట క్రితం భారత బ్యాటర్లు తడబడిన చోట బౌండరీలతో చెలరేగుతున్నారు.
IND vs ENG : మాంచెస్టర్ టెస్టులో రెండో రోజు ప్రతిఘటిస్తుందనుకున్నభారత జట్టు అనూహ్యంగా ఆలౌటయ్యింది. లంచ్ తర్వాత టకటకా వికెట్లు కోల్పోయిన టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 358 పరుగులకే కుప్పకూలింది.
IND vs ENG : మాంచెస్టర్ టెస్టులో యోధుడిలా పోరాడుతున్న రిషభ్ పంత్ (54) సూపర్ హాఫ్ సెంచరీ బాదాడు. శార్థూల్ ఠాకూర్ ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన పంత్.. స్టోక్స్ ఓవర్లో కవర్స్ దిశగా బౌండరీలో ఫిఫ్టీ సాధించాడు.
IND vs ENG : లార్డ్స్ టెస్టులో ఇంగ్లండ్ కథ ముగించి తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన భారత జట్టుకు షాక్ తగిలింది. నాలుగేళ్ల తర్వాత పునరాగమనం చేసిన జోఫ్రా ఆర్చర్ (1-1) తన తొలి ఓవర్లోనే డేంజరస్ యశస్వీని ఔట్ చేశాడు.
భారత్, ఇంగ్లండ్ మధ్య అండర్సన్-టెండూల్కర్ టెస్టు సిరీస్‌లో మరో కీలక పోరుకు రంగం సిద్ధమైంది. గురువారం నుంచి చారిత్రక లార్డ్స్ మైదానం వేదికగా ఇరు జట్ల మధ్య మూడో టెస్టుకు తెరలేవనుంది. బర్మింగ్‌హామ్‌లో
England XI : లీడ్స్‌లో విజయంతో జోరు మీదున్న ఇంగ్లండ్ (England) రెండో టెస్టులోనూ చెలరేగాలనే కసితో ఉంది. ఎడ్జ్‌బాస్టన్‌లోనూ భారత జట్టుకు షాకిచ్చి సిరీస్‌లో ఆధిక్యాన్ని మరింత పెంచుకోవాలనుకుంటోంది. రెండో టెస్టుకు రెండ�
వచ్చే నెల 2 నుంచి ఎడ్జ్‌బాస్టన్ వేదికగా భారత్‌తో జరగాల్సి ఉన్న రెండో టెస్టుకు ముందు ఇంగ్లండ్ తమ జట్టులో స్వల్ప మార్పులు చేసింది. ఆ జట్టు స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్‌ను రెండో టెస్టుకు గాను జట్టులోకి తీ�
England Squad అండర్సన్ - టెండూల్కర్ ట్రోఫీలో సూపర్ విక్టరీ కొట్టిన ఇంగ్లండ్ (England) రెండో టెస్టులోనూ విజయంపై కన్నేసింది. సిరీస్‌లో తమ జోరు కొనసాగించాలనుకుంటున్న బెన్ స్టోక్స్ బృందం పేస్ బలాన్ని మరింత పెంచుకుంది.
IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్ కొత్త షెడ్యూల్ ప్రకారం జరుగనుంది. అయితే.. స్వదేశం వెళ్లిన విదేశీ క్రికెటర్లలో కొందరు తదుపరి మ్యాచ్‌లకు దూరం కానున్నారు. వీళ్లలో ఇంగ్లండ్ ఆటగాళ్లు ముగ్గురు ఉన్నారు.