CM Hemant Soren: జేఎఎం నేతృత్వంలోని కూటమి అన్ని 81 స్థానాల్లో పోటీ చేయనున్నట్లు జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ తెలిపారు. జార్ఖండ్ ముక్తీ మోర్చా సెంట్రల్ కమిటీ మీటింగ్‌లో ఆయన ఈ విషయాన్ని చెప్పారు.
జార్ఖండ్ రాజధాని రాంచి రణరంగమైంది. నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరుతూ బీజేపీ యువమోర్చా నేతల ఆందోళనపై పోలీసులు విరుచుకుపడ్డారు.
Hemant Soren : జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ ప్రధాని నరేంద్ర మోదీతో సోమవారం ఢిల్లీలో భేటీ అయ్యారు. ప్రధానమంత్రి కార్యాలయం ఎక్స్ వేదికగా ఈ వివరాలు వెల్లడించింది.
జేఎంఎం నేత హేమంత్ సోరెన్ (CM Hemant Soren) జార్ఖండ్ ముఖ్యమంత్రిగా మరోసారి పాలనా పగ్గాలు చేపట్టారు. ఈ నేపథ్యంలో జూలై 8న అసెంబ్లీలో విశ్వాస పరీక్ష (Trust Vote) నిర్వహించనున్నారు. ఈమేరకు మంత్రిమండలి నిర్ణయం తీసుకున్నది
Hemant Soren | జార్ఖండ్ ముఖ్యమంత్రి (Jharkhand CM)గా మరోసారి హేమంత్ సొరేన్ (Hemant Soren) బాధ్యతలు చేపట్టనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ఇవాళ ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలిసింది.
Hemant Soren | జార్ఖండ్ ముఖ్యమంత్రి (Jharkhand CM)గా మరోసారి హేమంత్ సొరేన్ (Hemant Soren) బాధ్యతలు చేపట్టనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు హేమంత్ సోరెన్‌కు గవర్నర్ నుంచి ఆహ్వానం అందింది (Governor
Loksabha Elections 2024 : భారత్ ఏ ఒక్కరికీ చెందినది కాదని, ప్రతి ఒక్క భారతీయుడిదని జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సొరేన్ భార్య కల్పనా సొరేన్ అన్నారు.
Hemant Soren | జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ లోక్‌సభ ఎన్నికల్లో దమ్కా ఎంపీ స్థానం నుంచి పోటీ చేస్తారని వార్తలు షికారు చేసిన సంగతి తెలిసిందే. ఈ వార్తలకు జార్ఖండ్ ముక్తి మోర్చా (JMM) గురువారం తెర ద�
సార్వత్రిక ఎన్నిక ల వేళ జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం)కు ఊహించని షాక్ తగిలింది. జే ఎంఎం అధినేత శిబు సొరేన్ పెద్ద కోడ లు, మాజీ సీఎం హేమంత్ సొరేన్ వ దిన సీతా సొరేన్ బీజేపీలో చేరారు.
గడచిన పదేండ్లలో వేర్వేరు పార్టీలకు చెందిన 740 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారని, వీరందరిపైనా ఆ పార్టీ ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా అవినీతి ఆరోపణలు చేసిందని జేఎంఎం ఆరోపించింది.