Jharkhand | రాంచి, అక్టోబర్ 15: జార్ఖండ్‌లోని 81 అసెంబ్లీ స్థానాలకు జరుగనున్న ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి, జేఎంఎం నేతృత్వంలోని అధికార కూటమి మధ్య హోరాహోరీ పోరు నెలకొన్నది. గత ఎన్నికల్లో అధికారం కోల్పోయిన బీజేపీ ఈసారి ఎలాగైనా తిరిగి కైవసం చేసుకోవాలని పట్టుదలగా ఉంది. జేఎంఎం సైతం మరోసారి అధికారాన్ని దక్కించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నది. విజయంపై రెండు పక్షాలూ ధీమాగా ఉన్నాయి.
ఎన్డీఏ బలాలు – బలహీనతలు
జేఎంఎం కూటమి బలాలు – బలహీనతలు